చైనాపై కరోనా కేసు... 20 లక్షల కోట్ల డాలర్ల నష్ట పరిహారం డిమాండ్  

20 Trillion Dollar Lawsuit Filed Against China - Telugu, Bio Weapon, Corona Virus, Covid-19

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది.ఈ వైరస్ సోకినా వారి సంఖ్య ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షలకి చేరువ అయ్యింది.

 20 Trillion Dollar Lawsuit Filed Against China - Telugu Bio Weapon Corona Virus Covid-19

ఇక ప్రపంచం అంతా భయం గుప్పిట్లో బ్రతుకుతుంది.చాలా దేశాలు ప్రజలని స్వీయ నిర్బంధంలో ఉంచాయి.

అయితే ఈ వైరస్ ఏదో యాదృస్చికంగా పుట్టినది ఇతర దేశాల ఆర్ధిక వ్యవస్థలని దెబ్బ తీయడానికి చైనా జీవాయుధంగా వాడిందనే వాదన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది.ఇక ఈ జీవాయుదానికి ముందుగా తమ దేశ పౌరులని బాలి చేసి ప్రపంచ దేశాల మీద వదిలిందని గట్టిగా నమ్ముతున్న్నారు.

 20 Trillion Dollar Lawsuit Filed Against China - Telugu Bio Weapon Corona Virus Covid-19

దీనికి బలమైన కారణం కూడా చూపిస్తున్నారు.ప్రపంచం మొత్తం కరోనా విస్తరిస్తూ ఉంటే చైనాలో మాత్రం కంట్రోల్ లో ఉండటం, అక్కడ తగ్గుముఖం పట్టడంలో అసలు రహస్యం ఉందని భావిస్తున్నారు.


ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు.అదే సమయంలో రష్యాలో కూడా ఈ వైరస్ ప్రభావం లేకపోవడం మరింత అనుమానాలకి తావిస్తుంది.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ ని సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్‌ కేసు దాఖలు చేశారు.క్లేమన్‌కు చెందిన ఫ్రీడం వాచ్‌ అండ్‌ బజ్‌ ఫోటోస్‌ అనే సంస్థ టెక్సాస్‌లోని అమెరికా జిల్లా కోర్టులో ఈ కేసు నమోదు చేసింది.

జీవరసాయన ఆయుధంగా కరోనా వైరస్‌ను చైనా డిజైన్‌ చేసిందని క్లేమన్‌ ఆరోపించారు.ఈ వైరస్‌ను సృష్టించిన చైనా అమెరికా చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు.

తమ ప్రత్యర్ధి దేశాలకు చెందిన ప్రజలను చంపే ఉద్దేశంతోనే తమ లేబొరేటరీలో ఈ వైరస్‌ను చైనా అభివృద్ధి చేసిందని క్లేమన్‌ ఆరోపించారు.

తాజా వార్తలు

20 Trillion Dollar Lawsuit Filed Against China Related Telugu News,Photos/Pics,Images..