ఈ 20 మంది అచ్చ తెలుగు హీరోయిన్లు అని మీకు తెలుసా.? ఎవరి సొంత ఊరు ఏది అంటే.?     2018-09-19   10:30:45  IST  Sainath G

మనం తెలుగు వాళ్ళం…తెలుగు సినిమాలంటే మనకి పిచ్చి…సినిమా నటులకి మనం ఒక రేంజ్ ఫాన్స్! చాలా మంది హీరోయిన్స్ కి మనం ఫిదా అయిపోతూ ఉంటాము. అయితే ప్రస్తుతం మన తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అంటే క్షణం కూడా ఆలోచించకుండా సమంత, తమన్న, కాజల్ ఇలా చెప్పుకుంటూ పోతాము. అయితే ఈ హీరోయిన్లు ఎవ్వరూ తెలుగు వారు కాదు.

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు రాణించడం ఆగిపోయి చాలా కాలం అయ్యింది. 1950ల నాటి నుంచి 70లు, 80ల వరకూ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వరకూ తెలుగమ్మాయిల ప్రభంజనం కొనసాగింది. అప్పట్లో తెలుగమ్మాయిలు పక్క భాషల్లో కూడా హీరోయిన్లుగా రాణించారు. స్టార్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. 90లలో ముంబై భామల దిగుమతి తర్వాత తెలుగింటి హీరోయిన్లు తగ్గిపోయారు. వీళ్లకు అవకాశాలు రావడం ఆగిపోయింది. మరోవైపు మలయాళీ ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్‌లో అవకాశాలను పొందడం ఆరంభం అయ్యింది. దీంతో.. తెలుగమ్మాయిలు వెనుకబడ్డారు.

ఇప్పుడు అసలి కథ ఏంటంటే! మన సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లు కూడా ఉన్నారు. అలనాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒక లుక్ వేస్కొండి! పక్క రాష్ట్రాల హీరోయిన్లు తెలుగులో చేయడం వల్ల ఇలా ఒక ఆర్టికల్ రాయాల్సి వస్తుంది అచ్చ తెలుగు హీరోయిన్లు అని…

1. సావిత్రి – తాడేపల్లి (గుంటూరు)

2. వాణిశ్రీ – నెల్లూరు

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

3. జయప్రద – రాజమండ్రి

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

4. జయసుధ – చెన్నై

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

5. విజయశాంతి – వరంగల్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

6. రాశి – రాజోలు

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

7. రంభ – విజయవాడ

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

8. రోజా – తిరుపతి

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

9. లయ – విజయవాడ

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

10. ప్రత్యూష – భోంగిర్ (వరంగల్)

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

11. అంజలి – రాజోలు

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

12. బిందు మాధవి – (మదనపల్లె – చిత్తూరు)

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

13. నిహారిక – హైదరాబాద్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

13. కలర్స్ స్వాతి – హైదరాబాద్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

14. రీతు వర్మ – హైదరాబాద్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

15. శ్రీ దివ్య – హైదరాబాద్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

16.అదితీరావ్ హైదరీ – మహబూబ్ నగర్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

17. బిగ్‌బాస్ భానుశ్రీ- వరంగల్‌

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

18. కీర్తిరెడ్డి – నిజామాబాద్‌

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

19. ఆనంది – వరంగల్

20 Telugu Heroine and Their Villages-Roja,Savitri,Telugu Actress,Telugu Heroines,Their Villages

20. చాందిని చౌదరి – విశాఖపట్నం