కొత్త రూ.20 నోటు విడుదల కాబోతోంది !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అదనపు ఫీచర్లతో కొత్త రూ.20 నోటును విడుదల చేయనుంది.రూ.10, రూ.50, రూ.200, రూ.500, రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ కేంద్ర బ్యాంక్ ఇప్పటికే కొత్త నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ కొత్త సిరీస్ నోట్లు 2016 నవంబర్ నుంచి చెలామణిలో ఉన్నాయి.పాత నోట్లతో పోలిస్తే.ఈ నోట్లు పరిమాణంలో కాస్త చిన్నవిగా ఉన్నాయి.రంగు మాత్రం మరింత ఆకర్షణీయంగా ఉంది.

 20 Rupees Currency Note To Be Released By Rbi Soon1-TeluguStop.com

నోట్ల రద్ద తర్వాత వివిధ డినామినేషన్ల కొత్త నోట్లన్నింటినీ విడుదల చేసిన ఆర్‌బీఐ ఇప్పటివరకూ రూ.20 నోటును మాత్రం విడుదల చేయలేదు.దీంతో త్వరలో ఈ నోటును మార్కెట్లోకి తీసుకురావడానికిచూస్తోంది.దీంతో పాటు కొత్త రూ.100 నోటు కూడా విడుదల చేయాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube