20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన నితిన్ హీరోయిన్.! ఇంత హాట్ గా నా.?

అలనాటి అందాల నటి మున్‌మున్ సేన్ గారాల కూతురు రైమా సేన్.ఈ బెంగాలీ బ్యూటీ దక్షిణాది సినిమాలతోనే కెరీర్ ఆరంభించింది.

 20 40-TeluguStop.com

ఒక తెలుగు సినిమాలో కూడా నటించింది.తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘ధైర్యం’ సినిమా హీరోయిన్ రైమా.

ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ.రైమా మాత్రం తన గ్లామర్‌తో గుర్తుండిపోయింది

అడపాదడపా హిందీ సినిమాలతో పలకరిస్తూ ఉంది.అంతకు మించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది ఈ బెంగాళీ బ్యూటీ.తాజాగా ఈమె పోస్టు చేసిన ఒక గ్లామరస్ పోజు.

ఇంటర్నెట్‌‌లో ట్రెండింగ్‌గా మారింది.అందాలను ఆరబోస్తూ సెక్సీ లుక్స్‌తో రైమా అభిమానులను ఆకట్టుకుంటోంది

హీరోయిన్లు ఇలా గ్లామరస్ పిక్స్‌ను పోస్టు చేసి సోషల్ మీడియాలో ఆకట్టుకోవడం కొత్త ఏమీ కాదు.అయితే 40 యేళ్లకు దగ్గరబడ్డ రైమా ఇంత హాట్‌గా కనిపించడం మాత్రం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.మరో రెండు నెలల్లో 40 యేళ్లను పూర్తి చేసుకోబోతోంది రైమా.

ఇప్పుడు కూడా తన అందం వన్నె తగ్గలేదు అని నిరూపించుకొనేందుకే ఈ ఫొటోను పోస్టు చేసినట్టుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube