భారీ అంచనాల నడుమ విడుదలైన రజినీకాంత్ 'రోబో 2.0' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!  

మూవీ టైటిల్: రోబో 2.0
నటీనటులు: రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
దర్శకత్వం: శంకర్
సంగీతం: రెహమాన్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్

2.0 Movie Review Amd Rating-Rajinikanth Robo Collections Robo Rating

2.0 Movie Review Amd Rating

స్టోరీ:
అక్షయ్ కుమార్ ఇంట్రోతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సిటీలోని అందరి మొబైల్ ఫోన్స్ ఒక్కసారిగా మాయం అవుతాయి. పోలీసులకు ఏం చేయాలో అర్థంకాదు. డాక్టర్ వాసికర్ (రజినీకాంత్) దీని వెనకాల గల కారణమని కనిపెట్టాలి అనుకుంటాడు. గవర్నమెంట్ ని ఒప్పించి చిట్టిని మళ్ళీ తయారుచేస్తారు. ఆ తర్వాత చిట్టి ఆ సెల్ ఫోన్ కాకిని ఎలా ఎదురుకుంది అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ:
మరోసారి శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ హిట్ కొట్టింది. ఎప్పటినుండి ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నా..సెకండ్ హాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి హైలైట్. పక్షి రాజా ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది. గ్రాఫిక్స్ వర్క్ అయితే సూపర్ అనాల్సిందే. ఇక రెహ్మాన్ సంగీతం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రజినీకాంత్ ఫాన్స్ కి అయితే పండగే.!

2.0 Movie Review Amd Rating-Rajinikanth Robo Collections Robo Rating

ప్లస్ పాయింట్స్: గ్రాఫిక్స్
రజినీకాంత్
అక్షయ్ కుమార్
బాక్గ్రౌండ్ మ్యూజిక్
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
కమర్షియల్ ఎలెమెంట్స్

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్

చివరగా: తిరిగొచ్చిన చిట్టి…రోబో హిట్ ని కంటిన్యూ చేసాడు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వడం పక్కా!

రేటింగ్: 4/5