అల్లు అర్జున్ గంగోత్రికి నేటి తో సరిగ్గా 17 ఏళ్ళు....   

17 Years To The Stylish Star Allu Arjun Movie Gangothri - Telugu 17 Wonderful Years To The Stylish Star Allu Arjun Movie Gangothri, 17 Years To The Gangothri,, Atithi Aggarwal, Gangothri Movie News, Stylish Star Allu Arjun Gangothri

టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి “గంగోత్రి” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంది.

 17 Years To The Stylish Star Allu Arjun Movie Gangothri

ఈ చిత్రం సంగీతం పరంగా కూడా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా అతిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.అంతేగాక ఆంధ్ర, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో మంచి కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించింది.

అల్లు అర్జున్ గంగోత్రికి నేటి తో సరిగ్గా 17 ఏళ్ళు…. -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ చిత్రం విడుదల అయి నేటితో సరిగ్గా 17 ఏళ్లు కావస్తోంది.అయినప్పటికీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు చరిష్మా మాత్రం అస్సలు తగ్గలేదు.అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అప్పట్లో దాదాపుగా 50 సెంటర్ల లోకి పైగా వంద రోజులు ఆడింది.

దీంతో అల్లు అర్జున్ తన మార్క్ ఏంటో చూపించాడు.అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన టువంటి ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

దీంతో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా గంగోత్రి చిత్ర యూనిట్ సభ్యులకి అభినందనలు తెలుపుతున్నారు.అయితే ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ పాటల లిస్టులో కచ్చితంగా ఉంటాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

17 Years To The Stylish Star Allu Arjun Movie Gangothri Related Telugu News,Photos/Pics,Images..