హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా జోన్ పోలీస్ స్టేషన్ లలో 162 సబ్ ఇన్స్పెక్టర్ ల నూతన జాయినింగ్

162 New Sub Inspectors Takes Charge Hyderabad Police Commissionairate Zone

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా జోన్ పోలీస్ స్టేషన్ లలో 162 సబ్ ఇన్స్పెక్టర్ నూతన జాయినింగ్.హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.

 162 New Sub Inspectors Takes Charge Hyderabad Police Commissionairate Zone-TeluguStop.com

నూతనంగా జాయిన్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ లు పొలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినందుకు గర్వంగా ఉండాలి.మీకు ఎప్పుడో చాలా కాలం క్రితం డ్రీమ్ ఉంది ఏమో పొలీస్ అవ్వాలి అని అధి ఇప్పుడు నెరవేరింది.

ప్రజల భద్రతకు మనం రక్షణ కల్పించాలి.తమ కుటుంబ సభ్యులు బయటికి వెళ్తే సురక్షితంగా ఉంటారు.

 162 New Sub Inspectors Takes Charge Hyderabad Police Commissionairate Zone-హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా జోన్ పోలీస్ స్టేషన్ లలో 162 సబ్ ఇన్స్పెక్టర్ ల నూతన జాయినింగ్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలిసులు ఉన్నారు అని నమ్మకం కలిగించే లా పని చేయాలి.అలాంటి వాతావరణం ఉంటే అందిరికీ నమ్మకం వస్తుంది.

మనుషులు మెషీన్లు కాదు కానీ ప్రతీ ఒక్కరిలో అనేక ఆలోచనలు ఉంటాయి వాటిని అర్దం చేసుకొని ముందుకు వెళ్లాలి.ప్రతి ఒక్కరినీ ఒక దాటి మిద కి తీసుకోని రావాలి.

రేపటి తెలంగాణ భవిష్యత్ మీరే.ఇంకో 35 ఏళ్ళలో మీరు రిటైర్ అవుతారు.

కానీ మీ సేవలు ప్రజలు అందరికీ గుర్తు ఉంటాయి.మనం బాడీ లాంగ్వేజ్ కూడా అనేక విషయాలను తెలియజేస్తోంది.

క్రికెట్ టీమ్ లో అందరూ ఒకేలా ఆడ లేరు.టీమ్ వర్క్ ముఖ్యం.

ఆలాగే అందరూ పోలీస్ స్టేషన్ లో ప్రజల భద్రత కోసం పని చేయాలి.మహిళ పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి.

కొత్తగా జాయిన్ అవుతున్న సబ్ ఇన్స్పెక్టర్ లు అందరికీ అల్ ది బెస్ట్.

#Inspectors #HyderabadCP #Inspectors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube