Avatar 2 : ఆ సినిమా టార్గెట్ 16 వేల కోట్లు..!

జేమ్స్ కామెరూన్ నుంచి వస్తున్న మరో అద్భుత సృష్టి అవతార్ 2.అవతార్ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఆ సినిమాని బీట్ చేసేలా మరో సినిమా రాలేదు.

 16000 Crores Business For Avatar 2 Worldwide , 16000 Crores , Avatar 2, Worldwi-TeluguStop.com

విజువల్ వండర్ లా అనిపించే అవతార్ మూవీ సీక్వల్ గా అవతార్ 2 వస్తుంది.ఈ మూవీ డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ టార్గెట్ ని పెట్టుకుంది.వరల్డ్ వైడ్ గా అవతార్ 2 16 వేల కోట్ల టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది.

ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదొక సంచలనం అని చెప్పొచ్చు.

ఈ మూవీపై ఇండియాలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.

తెలుగులో కూడా మూవీ వందల కోట్ల బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బిజినెస్ తో పాటుగా వసూళ్లు కూడా అదరగొడతాయని చెప్పొచ్చు.

అవతార్ 2 ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది ప్రూవ్ చేసిన కామెరూన్ వెండితెర మీద మరోసారి తన అద్భుతాన్ని ఆవిష్కరించనున్నాడు.అవతార్ 2 వరల్డ్ స్క్రీన్ మీద ప్రభంజనం సృష్టించాలని చూస్తుంది.

 మరి అవతార్ 2 ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube