16 ఏళ్ల కుర్రాడు తన వద్ద ఉన్న 150 ఫౌండ్లతో ఏకంగా 63 వేల ఫౌండ్లు సంపాదించాడు.. ఏం చేశాడో తెలుసా?  

16 Years Youngster Had Earned 63 Thousand Ponds -

కృష్టి, పట్టుదల ఉంటు డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదు అంటారు.కాస్త తెలివి ఉపయోగించి, నీకున్న ప్రతిభతో ఏ రంగంలో మంచి ఆదాయం వస్తుందనే విషయాన్ని చూసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది.

16 Years Youngster Had Earned 63 Thousand Ponds

చిన్న చిన్న వయసు కుర్రాళ్లు కూడా పెద్ద మొత్తంలో సంపాదించడం మనం చూస్తూ ఉంటాం.కాని మూడు పదుల వయసు దాటిన వారు కూడా కొందరు ఏ పని చేయలేక, ఏ జాబ్‌ రావడం లేదంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు.

లండన్‌కు చెందిన ఎడ్వర్డ్‌ రిక్కెట్స్‌ అనే 16 ఏళ్ల కుర్రాడు తన తెలివితో తన వద్ద ఉన్న 150 ఫౌండ్లను సంవత్సరంలో ఏకంగా 63 వేల ఫౌండ్లుగా మార్చేశాడు.

16 ఏళ్ల కుర్రాడు తన వద్ద ఉన్న 150 ఫౌండ్లతో ఏకంగా 63 వేల ఫౌండ్లు సంపాదించాడు.. ఏం చేశాడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇతడు కష్టపడింది లేదు, ఎవరిని మోసం చేసింది లేదు.

తనకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానంను ఉపయోగించి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు మార్పిడి చేయడం జరిగింది.మనీ ట్రేడింగ్‌ తో అడ్వర్ట్‌ ఈ స్థాయిలో డబ్బును సంపాదించాడు.

ఇండియన్‌ రూపీస్‌ ప్రకారం చూసుకుంటే తన వద్ద ఉన్న 13,600 రూపాయలను సంవత్సరంలో దాదాపుగా 60 లక్షల వరకు సంపాదించాడు.ఇతడి సంపాదన వేగంకు స్థానికులతో పాటు, అక్కడి ప్రముఖ ట్రేడర్స్‌ కూడా అవాక్కవుతున్నారు.

ఇతర ట్రేడర్స్‌తో సంబంధం లేకుండా తనకు తానుగానే మనీ ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఎడ్వర్ట్‌ ప్రస్తుతం 100 మంది క్లైంట్లను సంపాదించాడు.

మొదటి సంవత్సరంలో 60 లక్షల రూపాయల వరకు సంపాదించిన అతడు రెండవ ఏడాది ఆ మొత్తంను పెట్టుబడిగా పెట్టడం వల్ల దాదాపుగా రెండు నుండి రెండున్న కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.లండన్‌లో మనీ ట్రేడింగ్‌ బిజినెస్‌ ఇప్పుడు చాలా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎడ్వర్ట్‌ ఎంచుకున్న ఈ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది.అందుకే ఎవరైనా ఏ రంగంలో ప్రస్తుతం గ్రోత్‌ ఉంది, ఏ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారం లేదా పని స్టార్ట్‌ చేస్తే బాగుంటుంది అనేది మా సలహా.

నలుగురికి ఆదర్శంగా నిలిచే ఎడ్వర్ట్‌ రిక్కెట్స్‌ గురించి మీ స్నేహితులతో షేర్‌ చేసుకోండి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

16 Years Youngster Had Earned 63 Thousand Ponds- Related....