16 దేశాలు వీసా రహిత ప్రవేశ కల్పన : కేంద్రం  

16 Countries Allow Visa-Free Entry To Indian Nationals: Centre, V Muraleedharan , 43 countries, visa-on-arrival facility, e-visa facility - Telugu 16 Countries Allow Visa-free Entry To Indian Nationals: Centre, 43 Countries, Central Minister, E-visa Facility, Invention, Muralidaran, V Muraleedharan, Visa, Visa-on-arrival Facility

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భూటాన్, నేపాల్, మారిషన్ దేశాలతో పాటు మరో పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తోందని విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి వి.

TeluguStop.com - 16 Countries Allow Visa Free Entry To Indian Nationals Centre

మురళీధరణ్ తెలిపారు.ఈ విషయంపై లిఖిత పూర్వకంగా రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.

పదహారు దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉందని, భారత పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

TeluguStop.com - 16 దేశాలు వీసా రహిత ప్రవేశ కల్పన : కేంద్రం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి వి.మురళీధరణ్ మాట్లాడుతూ.‘‘భారతీయ సాధారణ పాస్ పోర్టు కలిగిన వినియోగదారులకు ఈ-వీసా సౌకర్యాన్ని 36 దేశాలు కల్పిస్తున్నాయి.43 దేశాల వరకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.వీటిలో 16 దేశాలు భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తోంది.

భూటాన్, బార్బడోస్, డొమినికా, హైతీ, గ్రెనడా, మాల్దీవులు, హాంగ్ కాంగ్, నేపాల్, మారిషస్, మాంట్సెరాట్, సెయింట్ విన్సెంట్, సమోవా, గ్రెనడైన్స్, సెనెగల్, ట్రినిడాడ్, సెర్బియా, సమోవా, టొబాగో దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.దీంతో పాటు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్న 43 దేశాల్లో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ ఉన్నాయి.

న్యూజిలాండ్, శ్రీలంక, మలేషియాతోపాటు మరో 36 దేశాల్లో భారత సాధారణ పాస్ పోర్టు హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తోంది.భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం చేసేందుకు వీసా రహిత ప్రయాణం, వీసా ఆన్ అరైవల్, ఈ-వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నాం.

త్వరలో మరిన్ని సేవలు అందించబోతుంది.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.

#43 Countries #Visa #E-visa Facility #16Countries #V Muraleedharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

16 Countries Allow Visa Free Entry To Indian Nationals Centre Related Telugu News,Photos/Pics,Images..