అమెరికా మాజీ పోలీసు అధికారికి ..15 ఏళ్ల...శిక్ష

అమెరికా పోలీసు అధికారి 2017, ఏప్రిల్‌ 29న ఓ నల్లజాతీయుడిపై విచక్షణారహితంగా కాల్పులకి తెగబడ్డాడు.దానికికి కారణం వర్ణ వివక్ష ఈ కారణంతోనే ఆ పోలీసు అధికారి జోర్డాన్‌ ఎడ్వర్డ్స్‌ అనే 15 ఏళ్ల బాలుడిని కాల్చి చంపేశాడు.

 15 Year Old Mesquite High School Jordan Edwards Left Was Shot-TeluguStop.com

ఇదిలాఉంటే ఒక పోలీసు అధికారి విధినిర్వహణలో జరిపిన కాల్పులపై కోర్టులో నేరనిర్ధారణ జరుగడం అసాధారణమైన విషయమని అంటున్నారు.కోర్టు ఎడ్వర్డ్స్‌ అనే నల్ల జాతీయుడిని ఆలివర్‌ అనే అధికారి చంపాడు అని నిర్ధారణకి వచ్చింది దాంతో.

టెక్సాస్‌ కోర్టు అతడికి శిక్షని నిర్ధారించింది.శిక్షాకాలం ఎంత అనే విషయంలో జ్యూరీలో ఏకాభిప్రాయం రావడానికి కొన్ని గంటల సమయం పట్టింది…ఇదిలాఉంటే శిక్ష కాలం మరింత పెంచాలని భాదితుల తరుపు తల్లి వేడుకుంటే మరో వైపు శిక్షని తగ్గించాలని భాడితుడు అభ్యర్ధించాడు అయితే.ఆ పోలీసు అధికారికి మానసిక వ్యాధితో భాదపడే కొడుకు ఉన్నాడని మానవతా దృక్పథం తో శిక్ష తగ్గించమని కోరగా.కోర్టు తీర్పు ప్రకారం ఏడున్నర ఏండ్ల తర్వాత మాత్రమే ఆలివర్‌కు పెరోల్‌ లభించే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు.

ఇదిలాఉంటే నల్ల జాతీయులని లక్ష్యంగా చేసుకొని అమెరికా పోలీసులు ఎన్నో హింసాత్మక ఘటనలకి పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి…నిరాయుధులై వెళ్తున్న పౌరుల వద్ద మారణాయుధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్నో బూటకపు ఎన్‌కౌంటర్లు చేశారని ఆలోపణలు కూడ ఉన్నాయి.ప్రముఖ క్రిమినాలజిస్ట్‌ ఫిలిప్‌ స్టిన్‌సన్‌ తెలిపిన వివరాల ప్రకారం.ప్రతీ ఏడాది వెయ్యి మంది నల్లజాతీయులపై అమెరికా పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని న్యాయస్థానాలు మరిన్ని ఖటినమైన శిక్షలు విధిస్తే మంచిదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube