షాక్.. నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్తే ఏం కనిపించాయో తెలుసా..!

పాములను చుస్తే నిద్రలో కూడా ఉలికి పడి లేస్తామ పాము పగబడితే చనిపోయే వరకు మర్చిపోదు అని అంటూ ఉంటారు.అందుకే మనం ఈ విషపూరిత పాములను చుస్తే హడలి పోతాము.

 15 Baby Cobra Snakes Rescued From A Well In Odisha’s Ganjam, Snakes In Well, O-TeluguStop.com

వాటిని చూస్తేనే గుండె ఝల్లుమంటుంది.ఒక పాము చూస్తేనే అలా ఉంటె మరి ఒకేసారి కుప్పలు కుప్పలు కనిపిస్తే ఇక ఎలా రియాక్ట్ అవుతామ.

నిలబడ్డ చోటే గుండె ఆగిపోతుంది.

అలంటి పరిస్థితే ఒక వ్యక్తికి ఎదురైంది.

ఆయన ఒకేసారి చాలా పాములు చూసి షాక్ అయ్యాడు.ఆయన నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లగా అక్కడ చాలా పాములు కనిపించాయి.

దీంతో ఆయన వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి విషయం చెప్పడంతో వారు వెంటనే స్పందించి అక్కడకు చేరుకున్నారు.ఆ పాములను ఆ బావి నుండి తీసేసారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పాములు ఉన్నాయి.

ఈ ఘటన ఒడిశాలో జరిగింది.రోజు వాళ్ళు అదే బావిని నీటి కోసం వాడుతారు.రోజు లాగానే ఆ రోజు కూడా అతడు బావి దగ్గర నీళ్లు తోడేందుకు వెళ్ళాడు.

అప్పుడే అతడు పాము పిల్లలను చూసాడు.దీంతో అతడు భయపడ్డాడు.

అన్ని పాములను చూసి ముందు షాక్ అయినా వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

ఒక్కొక్క పామును పట్టుకునేందుకు వాళ్ళు చాలా కష్టపడ్డారు.

అలా వరుసగా 15 పాములను పట్టుకున్నారు.అన్ని పాములు ఉండడంతో అందరు చాలా భయపడ్డారు.ఆ 15 పాములను అడవిలో వదిలి పెట్టారు.ఆ పాములన్నీ విషపూరిత నాగుపాములని స్నేక్ రెస్క్యూ టీమ్ వారు తెలిపారు.వాళ్ళు పాములను బయటకు తీసే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

https://twitter.com/ANI/status/1416854443329351680
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube