చిన్నప్పుడు మనకొచ్చిన 14 వింత డౌట్ లు ఇవే..! సమాధానం చెప్పాలంటే పెద్దలకు సవాలే.!  

14 Different Doubts On Childhood Days-

That's just small children. They are unknown to their age. That's why I do not know what to ask or what to ask. Sometimes they do not mean the answers to what they ask for answers. Such a picture will ask questions that are framing. They make us smile. It's a surprise. Aim for the shock. We will answer some of them. It does not mean what to say. Now let's know what kind of questions that the little girls ask for in this order!

1. Are bigger and better than children? .

If the child asks this question, no one can answer. But what about them? Everyone is good. But if you explain the examples that some grow up bad, kids will learn. .

2. Why is the clock thrown away? If the child asks the question, ask how a sunset with a paper, pencil, and how the shadow of the sun revolves. Tell them that the clock will rotate accordingly. .

3. Why do all the earth speak the same language? . Answer the question that some people split up into categories when they start birth on the planet, so they speak their language in accordance with their category.

. 4. Talk to Animals or Birds? .

Tell him that there is no power to talk to animals and animals just for man. .

5. What is Time? Tell us why it's time to celebrate birthdays, other special days, dates, and why we want it.

. 6. Why am I like this?

Say that everyone who is born on the planet is not the same and is different. Say so if it is possible to find everyone .. .

చిన్న పిల్లలు అంటే అంతే. వారిది తెలిసీ తెలియని వయస్సు కదా. అందుకే ప్రశ్నలు ఏం అడగాలో, ఏం అడగకూడదో తెలియదు..

చిన్నప్పుడు మనకొచ్చిన 14 వింత డౌట్ లు ఇవే..! సమాధానం చెప్పాలంటే పెద్దలకు సవాలే.!-14 Different Doubts On Childhood Days

కొన్ని సార్లు వారు అడిగే ప్రశ్నలకు పెద్దలకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాదు. అలాంటి చిత్రాతి చిత్రమైన ప్రశ్నలను అడుగుతారు. అవి మనకు నవ్వును తెప్పిస్తాయి.

ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. షాక్‌కు గురి చేస్తాయి. కొన్నింటికి మనం సమాధానాలు చెబుతాం.

కొన్నింటికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ క్రమంలోనే చిన్నారులు అడిగే అలాంటి చిత్రమైన ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!

1. పిల్లల కన్నా పెద్దలే గొప్పవాళ్లు, మంచివాళ్లా ?

2. గడియారం ముళ్లు అలాగే ఎందుకు తిరుగుతాయి ?

3. భూమిపై ఉన్న అందరం ఒకే భాష ఎందుకు మాట్లాడం ?

4. జంతువులు, పక్షులు మాట్లాడుతాయా ?

5. టైం అంటే ఏమిటి ?

పుట్టిన రోజులు, ఇతర స్పెషల్‌ రోజులు, తేదీలను ఉదహరిస్తూ టైం ఎందుకు ముఖ్యమో, అది మనకు ఎందుకు కావాలో చెప్పండి.

6. నేను ఇలాగే ఎందుకు ఉన్నా ?

భూమిపై జన్మించే ప్రతి ఒక్కరు ఒకే విధంగా ఉండరని, వేర్వేరుగా ఉంటారని చెప్పండి..

అలా ఉంటేనే అందరినీ గుర్తించడం సాధ్యమవుతుందని చెప్పండి.

7. నేనెందుకు పుట్టా ?

ఈ ప్రశ్నకు ప్రేమగా సమాధానం చెప్పండి. మా ప్రేమను పంచుకునేందుకు నువ్వు కావాలి, అందుకే నువ్వు పుట్టావు అని సమాధానం చెప్పండి,.

8. అబద్దం ఆడరాదు, మరి పెద్దలు ఎందుకు అబద్దాలు చెబుతారు ?

మనిషి అన్నాక తప్పులు చేయడం, అబద్దాలు చెప్పడం జరుగుతుందని పిల్లలకు తెలియజేయండి..

9. నేను సినిమా యాక్టర్లలా ఎందుకు లేను ?

10. నేను కరెక్ట్‌ నిర్ణయం ఎలా తీసుకోవాలి ?

ఎదుటి వారికి హాని కలిగించకుండా తమకు హ్యాపీగా ఉండేలా తీసుకునే ఏ నిర్ణయమైనా మంచిదే అని చెప్పండి.

11. పగటి పూట మనకు చంద్రుడు ఎందుకు కనిపిస్తాడు ?

చంద్రుడు పౌర్ణమి రోజున ఎలా వస్తాడు, అమావాస్య రోజున ఎందుకు రాడు అనేది వివరిస్తూ చెప్పండి..

12. ఇంద్ర ధనుస్సు ఎలా తయారవుతుంది ?

13. ఎరో ప్లేన్‌లో టాయిలెట్‌కు వెళితే అది కింద ఉన్న వారిపై పడుతుందా ?

ఎరోప్లేన్‌లో టాయిలెట్స్‌ ఉంటాయని, వాటిల్లో ఉన్న వ్యర్థాన్ని ఎయిర్‌ పోర్టులో ప్లేన్ దిగినప్పుడు క్లీన్‌ చేస్తారని చెప్పండి.

14. వేరే గ్రహంపై స్పేస్‌ సూట్‌ లేకుండా వెళ్లగలమా ?

వెళ్లలేమని చెప్పండి. అది సాధ్యం కాదని చెప్పండి. భూమికి ఉన్న గురుత్వాకర్షణను తెలియజేయండి..