హెచ్‎సీయూ కీచక ప్రొఫెసర్‎కు 14 రోజుల రిమాండ్ విధింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కీచక ప్రొఫెసర్ ను రిమాండ్ కు తరలించారు.బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

 14 Days Remand For Hcu Keychaka Professor-TeluguStop.com

ఈ క్రమంలో కీచకుడిని న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది.దీంతో ఆయనను పోలీసులు సంగారెడ్డి జైలుకి తరలించారు.

ప్రొఫెసర్ గతంలో కూడా కొంత మంది విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు.కానీ బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కీచక ప్రొఫెసర్ లీలలు బయటకు రాలేదని తెలుస్తోంది.

ఇప్పటికే నిందితుడు రవి రంజన్ ను హెచ్ సీయూ సస్పెండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube