ధోనీ చేసిన‌ ఆ త‌ప్పు వల్ల 12 లక్షల ఫైన్.. ఎందుకంటే.. !

క్రికెట్ అంటే యువకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.ఇందులో ఉన్న వారికి డబ్బుకు డబ్బు, పేరుకు పేరు.

 12 Lakh Fine For Dhoni Mistake Because-TeluguStop.com

కానీ ఈ ఆటలో క్రమశిక్షణ తప్పితే మాత్రం జరిమానాలు దిమ్మతిరిగేలా ఉంటాయి.ఇలాంటి పని వల్లే ఎంఎస్ ధోనీకి రూ.12 ల‌క్షల జ‌రిమానా చెల్లించవలసి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.

 12 Lakh Fine For Dhoni Mistake Because-ధోనీ చేసిన‌ ఆ త‌ప్పు వల్ల 12 లక్షల ఫైన్.. ఎందుకంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న శనివారం ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య 14వ సీజన్‌లో రెండో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్క్‌కేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై టీం స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.12 ల‌క్షల జ‌రిమానా విధించారట.ఇకపోతే ఈ సీజన్‌లో ధోనీ చేసిన‌ తొలి త‌ప్పుగా దీనిని ప‌రిగ‌ణించిన బోర్డ్ ఆయ‌న‌పై కేవ‌లం జ‌రిమానా వేసి వ‌దిలేశారట.

#Mumbai #12 Lakh Fine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు