ఆ గ్రహం వయసు వెయ్యి కోట్లు.. అది ఓ సూపర్ ఎర్త్!- 10billion Year Old Super Earth Found

10Billion Year Old Super Earth Found, Viral, Super Earth, Transiting Exoplanet, NASA, Astronauts Super Earth Found - Telugu #galaxy, 10 Billion Years, 10billion Year Old Super Earth Found, Ancient Days, Astronauts Super Earth Found, Nasa, Super Earth, Transiting Exoplanet, Viral

మన శాస్త్రవేత్తలు స్పేస్ లో ఉండే వాటిని కనుక్కోవాలని ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అందుకోసం శాటిలైట్స్ ను పంపుతుంటారు.

 10billion Year Old Super Earth Found-TeluguStop.com

పిఎస్ లో ఇప్పుడు ఉన్న గ్రహాలు కాకుండా కొత్తగా ఏమైనా గ్రహాలు ఉన్నాయా అని పరిశోధిస్తున్నారు.మనకు తెలిసిందల్లా భూమి, సూర్యుడు,అంగారకుడు,ఇలా మనకు కొన్ని మాత్రమే తెలుసు.

ఇంకా మనకు విశ్వంలో తెలియనివి చాలా ఉన్నాయి.వాటిలో ఇప్పుడు కొత్తగా ఒక గ్రహాన్ని కనుగొన్నారు.
మన శాస్త్రవేత్తలు కొత్తగా ఒక గ్రహాన్ని కనుగొన్నారు.అంతరిక్షంలో పురాతన రాతి విగ్రహం బయటపడింది.అది చూడటానికి అచ్చం భూగ్రహం లాగేఉంది.దానిని చూసిన శాస్త్రవేత్తలు అది ఓ సూపర్ ఎర్త్ అని అంటున్నారు.

 10billion Year Old Super Earth Found-ఆ గ్రహం వయసు వెయ్యి కోట్లు.. అది ఓ సూపర్ ఎర్త్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చూడడానికి సూర్యుడిలా ఎర్రగా పొగలు కక్కుతూ మండుతున్న అగ్నిగోళంలా ఉంటుంది.మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈ నాటిది కాదు.

ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ గ్రహం దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.అంతేకాకుండా మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం TOI-561b రాతి ప్రపంచం ఇది.ఇది భూమికి మూడింతలు పెద్దదిగా ఉంటుంది.ఇది కేవలం 10.5 గంటల్లో దాని స్టార్ కక్ష్యలో తిరుగుతుంది.మన గెలాక్సీలోని ప్రధాన నక్షత్రాలకు మొదట నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోంది.
సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు.పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనది.14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు ఖగోళ సైంటిస్టులు.గత 10 బిలియన్ ఏళ్లుగా రాతి గ్రహాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు.బహుశా మన గెలాక్సీ చరిత్రలో మొత్తం 12 బిలియన్ ఏళ్లుగా చెబుతున్నారు.మన అంతరిక్షంలో TOI-561b, TOI-561c, TOI-561d అనే మూడు పురాతన రాతిగ్రహాలను ఖగోళ సైంటిస్టులు కనుగొన్నారు. Transiting Exoplanet సర్వే శాటిలైట్, స్పెస్ టెలిస్కోప్, కెక్ అబ్జర్వేటరీ ద్వారా నాసా గ్రహాలపై అన్వేషణ చేస్తుంటుంది.

#Viral #10BillionYear #AstronautsSuper ##Galaxy #NASA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు