199 రూ.లకు 1000 జీబీ డేటా..!

టెలి రంగములు జియో వచ్చాక అనేక మార్పులు సృష్టించింది.ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లకు బానిస చేసింది.

 1000 Gb Data For Rs 199 , Jio  , Jio Network ,relance , Jio Fiber  , 1000  Gb Da-TeluguStop.com

జనాల్లో లో స్మార్ట్ ఫోన్ సగానికి సగం పైగా పెరిగిందంటే కారణం టెలికాం రంగంలో  జియో రావడమే.తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటా ను ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని ప్రజల కోసం జియో ప్రవేశపెట్టింది.

దీనితోపాటు 700 రూపాయలకు జియో ఫోన్ ఉచిత కాలింగ్.యూజర్ల కోసం జియో కొత్త కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది.

జియో దెబ్బకు పలు నెట్వర్క్ కంపెనీలు దిగువచ్చాయి, కొన్ని నెట్ వర్క్ కంపెనీలు  విలీనం కూడా అయిపోయాయి.కొన్ని గత్యంతరం లేక  మొబైల్ నెట్ వర్క్ లు ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి.

2019 సెప్టెంబర్ లో జియో ఫైబర్ ను ప్రకటించిన రిలయన్స్ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.జియో టెలికాం సంస్థ దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పలు ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది.

జియో ఫైబర్ లో ఉచిత హెచ్ డి వాయిస్ కాల్స్ హైస్పీడ్ ఇంటర్నెట్ టీవీ వీడియో కాలింగ్ సేవలను అందిస్తుంది.జియో ఫైబర్ బ్రాడ్ బ్రాండ్ లో తక్కువ ధరలో 900,1499,2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి.  తాజాగా jio ఫైవ్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్  ప్రవేశపెట్టింది.1 టీబీ డేటా (1000 జీబీ) ను కేవలం రూ.199 కే అందిస్తోంది.వ్యాలడిటీ 7 రోజులు మాత్రమే.డేటా ప్యాక్ ముగిసిన తర్వాత  1MBPS స్పీడ్ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube