ఒకేరోజు 1000 కోట్ల బిజినెస్.. ఏప్రిల్ 14న ఏం జరగనుంది?

కరోనా ఎంతటి బీభత్సం సృష్టింస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది.

 1000 Crore Business In One Day What Will Happen On April 14, Laal Singh Chaddha,-TeluguStop.com

ఇక ఇప్పుడు మరోసారి ఓమిక్రాన్ విజృంభించడంతో సినీ ఇండస్ట్రీలు మూత పడే పరిస్థితి వచ్చింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు సిద్ధం అయ్యిన సినిమాల షెడ్యూల్స్ మళ్లీ మారనున్నాయి.

ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సినిమాలను ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి అనే సందేహం అందరిలో నెలకొంది.

అయితే ఇప్పుడు ఒకే డేట్ కి మూడు భారీ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందు ఎవరి సినిమాలు చూడాలి అనే డైలమాలో పడ్డారు.

ఏప్రిల్ 14న మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, రాకింగ్ స్టార్ యష్ కేజిఎఫ్ 2, విజయ్ దళపతి బీస్ట్ సినిమాలు అదే డేట్ కి రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Telugu Amir Khan, Beast, Bollywood, Kgf, Kollywood, Tollywood, Vija-Movie

ఇప్పటికే ఈ మూడు సినిమాలు తమ రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకున్నవే.ఏది ఏమైనప్పటికి ఏప్రిల్ 14 తేదీకే రావాలని ఈ మూడు సినిమాలు నిర్ణయించు కున్నట్టు అర్ధం అవుతుంది.ఈ మూడు సినిమాలపై ఎంత తక్కువుగా చూసుకున్న 1000 కోట్ల మేర బిజినెస్ జరగనుంది.అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Amir Khan, Beast, Bollywood, Kgf, Kollywood, Tollywood, Vija-Movie

ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యేందుకు అవకాశం ఉంది.అలాగే బీస్ట్ సినిమా తమిళం, తెలుగు తో పాటు ఇతర భాషల్లో రిలీజ్ హెసేందుకు రెడీ అవుతున్నారు.కేజిఎఫ్ గురించి చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా దేశమంతటా రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమాలకు థియేటర్స్ ప్రాబ్లెమ్ అయ్యే అవకాశం ఉంది.అమీర్ ఖాన్ సినిమాకు ఎక్కువ థియేటర్స్ అప్పగించే అవకాశం ఉన్నందున మిగతా సినిమాలకు ప్రోబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube