వందేళ్ళ బామ్మ.. వండర్ ఫుల్ డ్రైవింగ్..

మనుషుల్లో ఒక్కొక్కరు ఒక్కో సరదాగా ఉంటుంది.కొన్ని వెంటనే తిరిక పోవచ్చు.

 100 Years Old Woman Riding Yamaha R 15 Sports Bike-TeluguStop.com

మరికొన్ని కొంత సమయం పట్టొచ్చు.ఓ వందేళ్ళ బామ్మ బైక్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది అది మామూల‌ బైక్ కాదండీ బాబు.స్పోర్ట్స్ బైక్.R15 బైక్.ఓ వృద్ధురాలు స్పోర్ట్స్ బైక్ (R15 బైక్) నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.బామ్మ ని చూస్తే వందేళ్లు వయసు దగ్గర అనిపిస్తుంది కానీ స్టైల్ చూస్తే వంద స్పీడ్ లా కనిపిస్తూంది.

కానీ స్టైల్ గా యమహా R15 బైక్ ని కూర్చొని స్టైల్ గా రైట్ చేస్తుంది ఆ వృద్ధురాలు.ఈ వీడియోను శుభం ఫైవ్ ఎక్స్ అనే ఇన్ స్టా యూజర్ పోస్ట్ చేయగా 7.8 కోట్ల మంది నెటిజన్లు చూడగా.లక్షల కొద్దీ లైక్ లు, కామెంట్ లు చేస్తున్నారు.

 100 Years Old Woman Riding Yamaha R 15 Sports Bike-వందేళ్ళ బామ్మ.. వండర్ ఫుల్ డ్రైవింగ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వందేళ్లు బామ్మ  బైక్ రైడింగ్.అదిరిందని కొందరు కామెంట్ చేస్తే బామ్మ బైక్ నడపడం లేదు కింద నుంచి ఎవరో తోస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇది ఎక్కడ సేకరించారు తెలీదుగానీ బామ్మ బైక్ రైడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Woman Bike #Woman #Instagram #Subham #Woman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు