బాబోయ్‌ 103 ఏళ్ల ఈ తాత మహాముదురు : 27 ఏళ్ల యువతికి మాయ మాటలు చెప్పి కడుపు చేశాడు  

100 Years Cross Army Man Marries A 27 Years Woman In Indonesia - Telugu, 100 Years Old Man, Alang Three Months Pregnent, Indonesia Alang Girl, Old Man Marries Young Women, Puwang Kathe

ఈమద్య కాలంలో చేస్తున్న పనులు.తీసుకుంటున్న ఆహారం వల్ల ఎంతో మంది మగవాళ్లు తండ్రులు కాలేక పోతున్నారు.

 100 Years Cross Army Man Marries A 27 Years Woman In Indonesia

హాస్పిటల్స్‌ చుట్టు తిరుగుతున్నారు.నాలుగు పదుల వయసు దాటితో తండ్రి అయ్యే అవకాశం పూర్తిగా లేనట్లే అంటూ డాక్టర్లు చెబుతున్నారు.

కాని కొందరు కొండలు పిండి చేసే రాతి మనుషుల మాదిరిగా ముసలి వాళ్లు అయినా కూడా మహా ముదురులు ఉన్నారు.ముసలి వయసులో తండ్రి అయిన వారు చాలా మంది ఉన్నారు.

బాబోయ్‌ 103 ఏళ్ల ఈ తాత మహాముదురు : 27 ఏళ్ల యువతికి మాయ మాటలు చెప్పి కడుపు చేశాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే నూరు సంవత్సరాలు దాటిన తర్వాత తండ్రి అయిన వారు పూర్వకాలంలో ఉండేవారేమో కాని ఇప్పుడు మాత్రం లేరు అని ఇన్నాళ్లు అనుకున్నాం.కాని ఆ ఆలోచనలో ఉన్న వారందరికి కూడా అవాక్కయ్యేలా 103 ఏళ్ల వయసులో ఒక యువతిని గర్బవతిని చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇండోనేషియాకు చెందిన అలంగ్‌ అనే 27 ఏళ్ల యువతి ప్రేమలో విఫలం అయ్యింది.ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడు.దాంతో ఆ యువతి డిప్రెషన్‌లోకి వెళ్లి పోయింది.ఆ సమయంలో మాజీ ఆర్మీ అధికారి అయిన పువాంగ్‌ కతే వద్దకు ఆమె చేరింది.103 ఏళ్ల పువాంగ్‌ కతే ఆమెను ఓదార్చాడు.కొన్నాళ్ల పాటు ఆమెను తన వద్దే ఉంచుకున్నాడు.

ఆమెకు వచ్చిన కష్టంను బాధను తీర్చేందుకు ప్రయత్నించాడు.తనను అంతగా ఆదుకుని, తనను మళ్లీ మామూలు మనిషి అయ్యేలా చేసిన పువాంగ్‌ కు తన శరీరంను అర్పించేసింది.

ఇద్దరు శారీరకంగా కలిశారు.

వందేళ్లు దాటడం వల్ల పువాంగ్‌ ద్వారా తాను తల్లిని అవుతాను అని ఆమె అనుకోలేదు.

కాని అనూహ్యంగా ఒకానొక రోజు అలంగ్‌ మూడు నెలల గర్బవతి అని తేలింది.అందుకు కారణం పువాంగ్‌ అవ్వడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇరు కుటుంబాల వారు కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పారు.పెళ్లి సమయంలో పువాంగ్‌ మనవళ్లు మనవరాళ్లు ఆయన్ను తయారు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

ముసలోడే కాని మహానుభావుడు అన్నట్లుగా పువాంగ్‌ సెంచరీ కొట్టిన తర్వాత కూడా బ్యాటింగ్‌ కంటిన్యూ చేయడం అందరికి ఆశ్చర్యంగా ఉందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

100 Years Cross Army Man Marries A 27 Years Woman In Indonesia Related Telugu News,Photos/Pics,Images..

footer-test