కలికాలం : పదేళ్లు కూడా నిండని బాలుడిపై యువకుడు అత్యాచారం...

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ విచక్షణ కోల్పోయి ఆడ, మగ అంటూ తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.తాజాగా ఓ యువకుడు అభం శుభం తెలియని 10 సంవత్సరాలు కలిగినటువంటి ఓ బాలుడిపై విచక్షణ రహితంగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 10 Years Old Boy Harassment By Young Men In Up-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి ప్రయాగారా అనే ప్రాంతంలో 10 సంవత్సరాల బాలుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇదే ప్రాంతంలో సల్మాన్ అనే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు.

అయితే ఇతడు ఎటువంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఎప్పుడూ  చరవాణిలో శృంగార చిత్రాలను చూస్తూ కామ వాంఛలను పెంచుకున్నాడు.దీంతో ఈ మధ్యకాలంలో కామ వాంఛలను ఓ బాలుడి ద్వారా తీర్చుకోవాలనీ పన్నాగం పన్నాడు.

 10 Years Old Boy Harassment By Young Men In Up-కలికాలం : పదేళ్లు కూడా నిండని బాలుడిపై యువకుడు అత్యాచారం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులు పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో బాలుడు ఒక్కడే ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు.ఇది గమనించిన సల్మాన్ వెంటనే బాలుడిని ఆడుకుందాం రమ్మని పిలిచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.

అనంతరం గొంతు నులిమి చంపె ప్రయత్నం చేశాడు.ఇందులో భాగంగా బాలుడుపై పెట్రోల్ పోసి తగలబెట్టాలని యత్నించాడు.

అయితే మంటల వేడిమి బాధను భరించలేక బాలుడు కేకలు పెట్టాడు.బాలుడి కేకలు విన్నటువంటి చుట్టుపక్కల వ్యక్తులు వచ్చి వెంటనే మంటలను అదుపు చేసి చికిత్స నిమిత్తమై బాలుడిని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.

చికిత్స అనంతరం కోలుకున్నటువంటి బాలుడు ఇచ్చినటువంటి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

#RapeHarassment #Uttar Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు