10 వేల కోట్ల ప్యాలెస్.. ఎక్కడ ఉందో తెలుసా?  

10 thousand crore palace..where is it, ,History of the World\'s Largest Bribe, russia, germany, history of the worlds largest bribe, russia president, putin, alexei navalny - Telugu 10 Thousand Crore Palace, Alexei Navalny, Germany, History Of The World Largest Bribe, History Of The World\\'s Largest Bribe, Putin, Russia, Russia President

మనకు తెలిసినంత వరకు ప్యాలెస్ లు ఎంతో విస్తీర్ణంలో లో ఉంటాయి.వాటికి చరిత్ర గాంచిన విషయాలు కూడా ఉంటాయి.

TeluguStop.com - 10 Thousand Crore Palace Do You Know Where It Is

ఇటీవల యూట్యూబ్ లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.ఆ వీడియో ను నాలుగు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల మందికి పైగా వీక్షించారు.

నిజానికి ఆ వీడియోలో ఉన్నది ఓ ప్యాలెస్.ఇందులో వింతేముంది అనుకోకండి.అసలైన వింత అందులోనే ఉంది.

TeluguStop.com - 10 వేల కోట్ల ప్యాలెస్.. ఎక్కడ ఉందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ బ్రైబ్ గా ఆ ప్యాలెస్ పేరొందింది.

ఆ ప్యాలెస్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కట్టించుకున్నారట‌.ఈ ప్యాలెస్ ఎంతో పెద్దదిగా ఉంటుంది.

దాదాపు 1,95,000 చదరపు అడుగుల లో ఆ ప్యాలెస్ విస్తీర్ణము ఉంటుంది.కాగా ఈ ప్యాలెస్ కు రూ.10 వేల కోట్ల ఖర్చు పెట్టారట.ఇందులో ఈత కొలను, చర్చ్, యాంఫీ థియేటర్, కోట్ల రూపాయల విలువల్లో ఫర్నిచర్ ఉన్నాయి.

రష్యన్ రాజకీయ నాయకుడు, పుతిన్ కు వ్యతిరేకతుడు అలెక్సీ నవాల్ని సంవత్సరం క్రిందట జర్మనీలో విష ప్రయోగానికి గురయ్యారు.దీంతో తన వ్యతిరేకమైన పుతిన్ ప్రభుత్వమే కావాలని ఇలా చేశారని నవాల్ని తెలుపగా.రష్యా ప్రభుత్వం ఈ విషయాన్ని కొట్టిపారేసింది.దీంతో రష్యాకు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులోనే నవాల్ని ను అరెస్టు చేశారు.కాగా ఈ ప్యాలెస్ గురించి రష్యన్ ప్రభుత్వం కట్టడులన్నింటినీ బయటపెట్టాలని తన సన్నిహితుల ద్వారా ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేలా చేశాడు నవాల్ని.అంతేకాకుండా ఈ ప్యాలెస్ కు రష్యా ప్రభుత్వం సంస్థలైన రాస్ నెఫ్ట్, ట్రాన్స్ నెఫ్ట్ కావలసినంత డబ్బులు కూడా అందించినట్లు ఈ వీడియో లో తెలిపారు.

#Germany #10Thousand #Putin #Alexei Navalny #HistoryOf

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు