వామ్మో... సైకిల్ పై పిల్లలతో సర్కస్ ఫీట్ .... వైరల్ వీడియో

సాధారణంగా పేదోడి కారు సైకిల్.ఇప్పుడు బైక్ లు లాంటివి వచ్చాయి.

 Viral Video Ten People On Bicycle, Bicycle,children, Man Rides Bicycle With 10 C-TeluguStop.com

కాని ఒకప్పుడు ఎన్ని కిలోమీటర్ల దూరమైనా కాలినడకన, లేదంటే చివరి అవకాశంగా సైకిల్ ను ప్రత్యామ్నాయంగా వాడేవారు.ఆ కాలంలో బైక్ లు కొనాలంటే పెద్ద ఉద్యోగం చేస్తున్న వారికి సాధ్యమైన పరిస్థితి.

ఏదైనా ఊరికి వెళ్లాలంటే తక్కువ కిలోమీటర్లు దూరం అయితే భార్యతో కలిసి సైకిల్ మీదనే ప్రయాణించేవారు.కాని సైకిల్ సామర్థ్యాన్ని బట్టి సైకిల్ మీద ముగ్గురు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది.

ఇక అంతకంటే ఎక్కువ మంది వెళ్తే సైకిల్ పై విపరీతమైన బరువు పడి సైకిల్ వంగి పోయి ఇక ఆ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేము.కాని అలా కొనసాగిస్తే మాత్రం ఇక ఆ సైకిల్ తో వారు సర్కస్ చేసినట్టే.

కాని సా ధారణంగా అయితే గరిష్టంగా అయితే ముగ్గురు వెళ్ళవచ్చు.కాని ఇప్పుడు మీరు చూడబోయే ఘటనను చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడమే కాదు.

ఆ వ్యక్తి ఎంత రిస్క్ చేస్తున్నాడో మనకు అర్ధమవుతుంది.మీరు ఇప్పుడు చూడబోయే వీడియోలో ఆ వ్యక్తి ఏకంగా పది మంది పిల్లలను సైకిల్ పై ఎక్కించుకొని ప్రయాణిస్తున్నాడు.

అతనితో కలిపితే 11 మంది.కాని ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలకు ప్రమాదమే కదా.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube