ఈ 10 రైల్వే స్టేషన్ల పేర్లు చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..! కొన్నైతే తిడుతున్నట్టే ఉన్నాయి.!  

10 Funniest Name Of Indian Railway Station Names-

నిత్య జీవితంలో మనకు అప్పుడప్పుడు కొన్ని కొత్త వస్తువుల గురించి తెలుస్తుంటుంది.అలాంటి వస్తువుల పేర్లు కూడా ఒక్కోసారి మనకు గమ్మత్తుగా అనిపిస్తాయి.అలాగే కొందరి పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి.కొందరి పేర్లను, కొన్ని ఊరి పేర్లను చదివితే మనకు నవ్వు వస్తుంటుంది కూడా.ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఇలాంటి కొన్ని ఫన్నీ ఊర్ల పేర్ల గురించే.

10 Funniest Name Of Indian Railway Station Names--10 Funniest Name Of Indian Railway Station Names-

నిజానికి అవి ఆయా ఊర్లకు చెందిన రైల్వే స్టేషన్ల పేర్లు.చదివితే భలే వింతగా ఉంటాయి.నవ్వు తెప్పిస్తాయి.మరింకెందుకాలస్యం.వాటిపై ఓ లుక్కేయండి.!

1.కాలా బక్రాఈ రైల్వే స్టేషన్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంది.పేరు భలే ఫన్నీగా ఉంది కదా.

2.బిల్లీఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిల్లీ అనే పేరిట ఉన్న రైల్వే స్టేషన్‌ ఇది.మరి కుక్క పేరిట ఏ స్టేషన్‌ లేదా ? ఏది ఏమైనా ఈ పేరు భలే వింతగా ఉంది కదా.

3.సాలీరాజస్థాన్‌లో ఉందీ రైల్వే స్టేషన్‌.షాకింగ్‌.ఇలాంటి పేర్లు ఉన్న ఊర్లు కూడా ఉంటాయా ?

4.భైంసాదీన్ని గురించి తెలుగు వారికి తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా.

5.బాప్‌రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ స్టేషన్‌ ఉంది.నిజంగా ఇది రైల్వే స్టేషన్లకు బాప్‌లాగే ఉందే.

6.లోండా జంక్షన్‌కర్ణాటకలోని హుబ్లిలో ఈ పేరు గల రైల్వే స్టేషన్‌ ఉంది.వింటానికే అదోలా ఉంది కదా.

7.చించ్‌పోక్లిమహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో ఈ స్టేషన్‌ ఉంది.దీని అర్థమేంటో తెలియడం లేదే.

8.సింగపూర్‌ రోడ్‌ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్‌ ఇది.నిజంగా సింగపూర్‌ అనుకునేరు.

9.వెంకట నరసింహ రాజువారి పేటఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ పేరు నిజంగా అన్ని స్టేషన్లలోకెల్లా పెద్ద పేరు గల స్టేషన్‌ అయి ఉంటుంది.ఇతర రాష్ట్రాల వారు మాత్రం పక్కాగా దీన్ని పలకలేరు.

10.లొట్టె గొల్ల హల్లిబెంగుళూరుకు సమీపంలో ఈ స్టేషన్‌ ఉంది.ఈ పేరుకు అర్థం కూడా వారే చెప్పాలి.ఏది ఏమైనా ఈ పేర్లన్నీ భలే ఫన్నీగా ఉన్నాయి కదా.