భగవంతుని దర్శనానికి వెళ్లుతు ప్రమాదానికి గురైన భక్తులు.. !- 10 Devotees Traveling In A Truck Were

10 Devotees Died in Accident, Uttar Pradesh, 10 devotees, killed, truck, accident - Telugu 10 Devotees, Accident, Killed, Truck, Uttar Pradesh

కొందరు చేసుకున్న పుణ్యం ఏంటో అర్ధం కాదు.మరికొందరు చేసుకున్న పాపం ఏంటో అంతు చిక్కదు.

 10 Devotees Traveling In A Truck Were-TeluguStop.com

కానీ కొందరి ప్రాణాలు పోతున్న తీరు చూస్తే మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది.ఇకపోతే భక్తులతో వెళ్తున్న ట్రక్ అదుపు తప్పి లోయ‌లాంటి ప్రదేశంలో పడిపోయిన ఘటన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

కాగా ఈ ప్రమాదంలో ట్రక్‌లో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు మరణించగా, మరో 30 మంది గాయ పడినట్లుగా సమాచారం.ఇక వీరంతా లఖ్నా దేవీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆగ్రా నుంచి తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారట పోలీసులు.

 10 Devotees Traveling In A Truck Were-భగవంతుని దర్శనానికి వెళుతూ ప్రమాదానికి గురైన భక్తులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రమాద సమయంలో సుమారుగా 50 మంది వరకు భక్తులు ట్రక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, కానీ వీరంతా పినహట గ్రామానికి చెందిన భక్తులుగా తేలిందని పోలీసులు అందించిన సమాచారం.

#Killed #Uttar Pradesh #Accident #Truck #10 Devotees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు