సాహో ఎఫెక్ట్ మన్మథుడు సెట్టయ్యాడు  

Manmadhudu 2 Best Bussiness Deals-

సాహో తప్పుకోవడంతో నవమన్మథుడు నాగార్జున సినిమాకు మంచి బూస్ట్ వచ్చింది.మరికొన్ని రోజుల్లో ఈ సీనియర్ హీరో ఆరు పదుల వయసులోకి అడుగుపెట్టబోతున్నాడు.లుక్స్ తో ఇంకా కుర్ర హీరోలను డామినేట్ చేస్తోన్న కింగ్ మన్మథుడు 2 తో మరింతగా ఎట్రాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది...

Manmadhudu 2 Best Bussiness Deals--Manmadhudu 2 Best Bussiness Deals-

ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఆ మరుసటి వారమే సాహో కూడా రవాల్సింది.

కానీ ఊహించని విధంగా సాహో VFX పనులు పూర్తవకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.ఇక మొన్నటి వరకు సాహోతో పోటీ పడేందుకు నాగ్ సిద్ధపడుతున్నదని తెలిసి బిజినెస్ పరంగా మన్మథుడు 2 ని ఎవరు పట్టించుకోలేదు..

Manmadhudu 2 Best Bussiness Deals--Manmadhudu 2 Best Bussiness Deals-

బిజినెస్ చాలా డల్ గా సాగింది.అయితే సాహో డేట్ మారడంతో బిజినెస్ ఒక్కసారిగా 25కోట్లను దాటేసింది.త్రియేటికల్ అండ్ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్.ఇలా అన్ని కోణాల్లో సినిమా మంచి ధర పలుకుతోంది.ఓవర్సీస్ లో కూడా సినిమా కోటిన్నరకు అమ్ముడుపోయింది.మొత్తానికి సాహో వాయిదా పడటంతో నిర్మాతగా కూడా నాగ్ తన తెలివితో మంచి బిజినెస్ అయ్యేలా ఆలోచించాడు.

మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.