హీరోతో గోడవపై క్లారిటీ ఇచ్చిన తేజ  

Director Teja About Hero Nithin -

సీనియర్ దర్శకుడు తేజ ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.అయితే తేజ కేరీర్ కి మంచి యూ టర్న్ ఇచ్చిన సినిమా జయం.

Director Teja About Hero Nithin

ఆ సినిమా ద్వారా పరియమైన నితిన్ తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్నాడు.అయితే ధైర్యం తరువాత వీరి కాంబినేషన్ లో ఎక్కువగా సినిమాలు రాలేదు.

అందుకు నితిన్ తో తేజకు ఉన్న గొడవలే కారణమని వార్తలు వచ్చాయి.అయితే ఫైనల్ గా దర్శకుడు తేజ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు.అసలైతే నితిన్ తో తనకు గొడవలు ఏమి లేవని ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి తో ఒకసారి గోడవయ్యిందని చెప్పాడు.

ధైర్యం సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ సినిమాను కొనేందుకు వచ్చాడు.

అయితే సినిమా ఆడదని తనకు ముందే తెలుసు అంటూ.అతనికి పెళ్ళాం పిల్లలు ఉండడంతో జాగ్రత్త అని సజెస్ట్ చేశాను.

ఆ విషయం నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి తెలియడంతో సినిమా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి తెలిసి కోపగించుకున్నారని తేజ తెలిపారు.ఇక ఆ సినిమాకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెప్పిన తేజ నష్టపరిహారంగా ఒక కోటి వెనక్కి ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Teja About Hero Nithin- Related....