షాకిచ్చిన జాన్వికపూర్..! సెక్సీ ఫోటోలతో శ్రీదేవి కూతురు రచ్చ.! ఇక వీడియో చూస్తే అంతే

కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వికపూర్.జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్‌తో షాక్ ఇచ్చింది జాన్వి

 Sridevi Daughter Jhanvi Hot Video-TeluguStop.com

అందులో ఈమెని చూసినవాళ్లు జాన్వికపూర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందా? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు.లైట్‌గా అందాలు ఆరబోస్తూనే, సెక్సీ లుక్స్‌‌తో యూత్‌ని పిచ్చెక్కించింది.డ్రెస్సుల్లో వెరైటీగా కనిపించింది

మూడు వెరైటీ డ్రెస్‌లలో క్లోవేజ్ షోతో కాకపుట్టించింది.

ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాలను ఒలకబోస్తూ.తన నెక్స్ట్ మూవీ సంగతుల్ని ఇష్టా, ఇష్టాలను చెబుతూ కలర్‌ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చింది

ధర్మా ప్రొడక్షన్స్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నారు.ప్రేమ-పగల నేపథ్యంలో తెరకెక్కి మారాఠీలో అద్భుతం విజయం సాధించిన సైరాత్ ను హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 20 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు

ఇప్పుడున్న హీరోయిన్లకు తానేమీ తీసిపోనని నిరూపించే ప్రయత్నం చేసింది.ఈ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోయిన్, ఫ్యాషన్ ఇలా రకరకాల కబుర్లు చెప్పేసింది.మరి ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube