వర్జీనియాలో తెలుగు ఎన్ ఆర్ ఐ మృతి...

అమెరికాలోని వర్జీనియా లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల కి చెందిన ఉదయ్ కిరణ్ పెద్దు అనే వ్యక్తి H1N1 (స్వైన్ ఫ్లూ) ఫ్లూ కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.ఉదయ్ కి భార్య స్పందన,7 సంవత్సరాల కుమారుడు ఉన్నారు.
ఈ రోజు(ఏప్రిల్ 19 ) సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పార్థివ దేహాన్ని సందర్శనార్ధం JANAZAH సర్వీసెస్ Funaral హాల్ లో ఉంచుతున్నారు.వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతులు తెలియచేస్తూ ఉదయ్ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

 Nri_udaya Kiran Peddu Died H1n1 Flu Varginia-TeluguStop.com

వారి కుటుంబానికి సహాయంగా విరాళం ఇవ్వాలనుకునేవారు క్రింద ఇచ్చిన లింక్ చూడగలరు.

Uday Spandana, Family and Friends created GOFundMe fundraising camapian with below detials.

Please spread the word and help family.

Link : https://www.gofundme.com/loss-of-udaya-kiran-peddu.

Any donation will be used for following:

– Funeral expenses.

– Transportation to India.

– Unforeseen debt due to sudden death.

– Supporting our 7 year child for his education.

– Housing & living expenses.

– Medical expenses.

ఈ విషయాన్ని తోటి తెలుగు మిత్రులకి షేర్ చేసి సహాయం చేయగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube