వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ఎంత సేపు కనిపించనున్నాడంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం వకీల్ సాబ్ సినిమా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

 How Long Will Pawan Kalyan Be Seen In Vakil Saab, Actor Pawan Kalyan, Vakeelsaab-TeluguStop.com

అప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిందంటే ట్రైలర్ సృష్టించిన రికార్డులు ఎంతటివో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇక ట్రైలర్ కే ఒక్క సారిగా అలజడి సృష్టించిన అభిమానులు ఇక థియేటర్ లలో ఎంత సందడి చేస్తారో మనం ఊహించవచ్చు.ఇక సినిమా విడుదల రోజు పవన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో మనకు తెలిసిందే.

అయితే పవన్ ఎంట్రీని అభిమానులు ఎవరి స్టైల్లో వారు ఊహించుకుంటున్నారు.అయితే వకీల్ సాబ్ కు సంబంధించి మరో వార్త సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఇక పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం ఉండాలని అభిమానులు కోరుకుంటారు.అందులో ఎవరికి ఏ అనుమానం లేదు.

కాని అది సినిమా కాబట్టి సాధ్యపడదు.కాబట్టి వకీల్ సాబ్ సినిమాలో పవన్ 50 నిమిషాలు కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో పవన్ అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube