రష్యాలో కాల్పుల కలకలం

రష్యాలో కాల్పుల కలకలం సృష్టించాయి.సెంట్రల్ రష్యాలోని ఓ పాఠశాలలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు.

 Shooting Riot In Russia-TeluguStop.com

ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు సహా మొత్తం 13 మంది మృతిచెందినట్లు సమాచారం.అనంతరం దుండగుడు కూడా గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube