మార్చి6 న ఖమ్మం నగరంలో మెగాజాబ్ మేళా

ఈనెల 6వ తేదీ ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యువజన,క్రీడల శాఖ ఖమ్మం జిల్లా సీఈవో పరంధామరెడ్డి తెలిపారు .రాష్ట్రంలో హైదరా బాద్ నగరం తర్వాత రెండో జాబ్ మేళా ఖమ్మానికి కేటాయిం చారని , రెండు వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ లక్ష్యంగా 25 సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనున్నట్టు చెప్పారు .

ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఖమ్మం వస్తున్నాయని , ఖమ్మం జిల్లా , హైదరాబాద్ రెండు చోట్ల ఉన్నటువంటి ఖాళీలను దృష్టిలో ఉంచుకొని యువజన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నీ నిర్వహిస్తున్నామన్నారు.నెలకు రూ .11,000 వేత నాల నుంచి ఏడాదికి రూ .35 లక్షలు ప్యాకేజీతో కూడిన ఉద్యో గాలు ఉంటాయన్నారు .పది , ఇంటర్ , డిగ్రీ , బీటెక్ , ఫార్మసీ , హోటల్మేనేజ్మెంట్ , పలు విభాగాల్లో డిప్లమోలు పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్మేళాలో పాల్గొని అవకాశాన్ని వినియో గించుకోవాలన్నారు .ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని , అదనపు సమాచారం కోసం 70976 55912 , 9030047303 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారి కోరారు

 Tstop_big_ph1-మార్చి6 న ఖమ్మం నగరంలో మె-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube