బాత్రూమ్ లో నుండి ఏమండి..అని పిలిచిందంటే అర్ధం ఏంటో తెలుసా?

#1.బాత్రూమ్ లో నుండి ” ఏమండి” అని పిలిచిందంటే బొద్దింకని కొట్టాలని అర్ధం.

 Bharya Pilupulaki Ardham Idhena-TeluguStop.com

#2.🎲రెస్టారెంట్ లో తిన్నాక ” ఏమండీ” అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్ధం

#3.🎲కళ్యాణమండపంలో ” ఏమండీ” అని పిలిచిందంటే తెలిసినవారొచ్చారని అర్ధం

#4.🎲బట్టల షాపులో ” ఏమండీ” అని పిలిచిందంటే వెతుకుతున్న చీర లభించిందని అర్ధం.

#5.🎲బండిలో వెళ్ళేటపుడు ” ఏమండీ” అని పిలిచిందంటే పూలు కొనాలని అర్ధం.

#6.🎲హాస్పిటల్ కి వెళ్ళినపుడు ” ఏమండీ ” అని పిలిచిందంటే డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం

#7.🎲వాకిట్లోకి వచ్చి బయట చూసి ” ఏమండీ” అని పిలిచిందంటే తెలియనివారెవరో వచ్చారని అర్ధం.

#8.🎲బీరువా ముందు నిలబడి ” ఏమండీ” అని పిలిచిందంటే డబ్బు కావాలని అర్ధం.

#9.🎲డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ” ఏమండీ ” అని పిలిచిందంటే భోజనానికి రమ్మని అర్ధం.

#10.🎲భోజనం చేసేటపుడు ” ఏమండీ” అని పిలిచిందంటే భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్ధం

#11.🎲అద్ధం ముందు నిలబడి ” ఏమండీ” అని పిలిచిందంటే ఈ చీరలో తనెలా ఉందో చెప్పమని అర్ధం.

#12.🎲నడిచేటపుడు ” ఏమండి ” అని పిలిచిందంటే వేలు పట్టుకుని నడవమని అర్ధం

#13.

🎲అను నిత్యం తనతో చెప్పినా నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు ” ఏమండీ” అని పిలిచిందంటే నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం…

అను నిత్యం ఏమండీ అంటూ చంపేస్తుందని అపార్ధం చేసుకోవడం కాదు అర్ధం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube