నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

నా మీద నా కదలికల మీద నిఘా పెట్టారు నా ఫోను ట్యాప్ చేస్తున్నారు.ఈ విషయం నాకు ముందే తెలుసు.

 Nellore District Nellore Rural Mla Kotamreddy Sridhar Reddy Interesting Comment-TeluguStop.com

అందుకే ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడతా.నా దగ్గర చాలా సిమ్ కార్డులు.

ఫోన్లు ఉన్నాయి.వాటి ద్వారా ఏమి మాట్లాడాలో ఈ సిమ్ లతో మాట్లాడతా.

చేతనైతే వీటిని కూడా ట్యాప్ చేయండి.అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా ఐ.పి.ఎస్ అధికారిని కూడా నియమించుకోండి.ఏమి మాట్లాడాలో.ఏమి చేయాలో నాకు తెలుసు.ఫోన్ ట్యాప్ సమాచారం నాకు తెలియడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడుతున్నా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube