నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం

నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.కుంటాల మండలంలో సంచరిస్తున్న చిరుత మేకల మందపై దాడికి పాల్పడింది.

ఈ దాడిలో మేకలు తీవ్రంగా గాయపడ్డాయని తెలుస్తోంది.ఇటీవల చిరుత ఈ ప్రాంతంలో తరుచుగా సంచరిస్తోందని కాపరులు చెబుతున్నారు.

అయితే చిరుత పులి సంచారంపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు