శృంగారం.ఈ పదం వినగానే చాలు కుర్రాళ్ల కోరికలు గుర్రాళ్ల పరిగెడితాయ్.
శృంగార విషయంలో మగాళ్ల కంటే మగువలకే ఎక్కువ కోరికలుంటాయని చెపుతున్నారు పరిశోదకులు.అయితే ఉపవాసం ఉన్న సమయంలో రతిక్రీడ చేయవచ్చా.? కూడదా.?
దేవుడి పేరిటే కాకుండా కొందరు వారంలో ఒక రోజు, రెండు రోజులు ఉపవాసం చేస్తారు.అయితే సైన్స్ పరంగా చెప్పాలంటే ఉపవాసం ఉండడం మన శరీరానికి మంచిదే.దాంతో జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది.
ఈ క్రమంలో పలు రుగ్మతలు కూడా వాటంతట అవే నయం అయిపోయేందుకు అవకాశం ఉంటుంది.ఏయే వర్గానికి చెందిన విశ్వాసాలు ఏం చెబుతున్నాయి.?
హిందువు:
ఉపవాసంతో ఉన్నప్పుడు రతిలో పాల్గొనకూడదని ఎక్కడా పేర్కొనబడలేదట.కానీ ఉపవాసం చేసేటప్పుడు సాధారణంగానే శక్తి తక్కువగా ఉంటుంది.ఇక అలాంటి సందర్భంలో చాలా మంది రతి క్రీడ ఏం చేస్తారు.? చేయరు.!
ఇస్లాం:
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం చేస్తారు కదా.రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ఆహారం తింటారు.మళ్లీ ఉదయం సూర్యుడు ఉదయించగానే దీక్ష ప్రారంభిస్తారు.అయితే అలాంటి సమయంలో వారు రాత్రి పూట సెక్స్‌లో పాల్గొనవచ్చట.పగటి పూట నిషేధమట
క్రిస్టియానిటీ::
ఉపవాసం రోజున సెక్స్‌లో పాల్గొనకూడదని ఎక్కడా లేదట.ఆ రోజున ఎవరైనా రతి క్రీడలో పాల్గొనవచ్చట
.