అమెజాన్ అడవుల్లో స్పైడర్ మంకీలు..

సాదారణంగా మనం కోతులను చూసే ఉంటాం.కొతుల ఆకారం పోలీ మనకు తెలిసి రెండు రకాలు తెలుసు అవి ఎలా ఉంటాయో కూడా తెలుసు…కానీ మీరు అలా అనుకుంటే పొరపాటే ఇప్పుడు మీకు కోతుల్లో మనకు తెలియని చాలా రకాల కొతులు ఉన్నాయి .

 Spider Monkeys In The Amazon Forests , Amazon Forests , Spider Monkeys , Monkey-TeluguStop.com

సాలీడు కోతులు అరుదైనవి.అందులోనూ బ్యాట్‌మేన్ మార్కుతో పుట్టిన ఈ కోతి ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.

అమెజాన్ అడవుల్లో ఇవి చెట్లపై జీవిస్తూ ఉంటాయి.అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

అందుకు చాలా కారణాలున్నాయి.అక్కడి సముద్రంలో రకరకాల భారీ చేపలు లభిస్తాయి.

అక్కడి నేలపై జీవించే జంతువుల్లో కూడా చాలా రకాలుంటాయి.ఇక మొసళ్లు తరచూ రోడ్లపై తిరుగుతూనే ఉంటాయి.

దానికి తోడు టోర్నడోల దాడి కూడా ఫ్లోరిడాపైనే ఎక్కువగా ఉంటుంది.అలాంటి ఆ రాష్ట్రంలో మరోసారి ఓ వార్త వైరల్ అవుతోంది.

అక్కడి మెల్‌బోర్న్‌లో బ్రెవార్డ్ జూ ఉంది.ఆ జూకి ఈ మధ్య కొత్త కోతి పిల్ల వచ్చింది.

అదే స్పైడర్ మంకీ.దాని ముక్కుపై బ్యాట్‌మేన్ మాస్క్ లాంటి మార్క్ ఉండటం వైరల్ అయ్యింది.కొత్త కోతి పిల్ల గురించి జూ నిర్వాహకులు… తమ బ్లాగ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.31 ఏళ్ల తల్లి కోతి రోచెల్లే, 25 ఏళ్ల మగ కోతి షూటర్‌కీ… ఏప్రిల్ 15న ఈ పిల్ల కోతి పుట్టినట్లు తెలిపారు.“పిల్ల కోతి ఆరోగ్యంగా ఉంది.తల్లిని గట్టిగా పట్టుకుంటోంది.

దానికి మంచి ట్రీట్‌మెంట్ అందుతోంది” అని పోస్టులో తెలిపారు.పిల్ల కోతికి సంబంధించి ఓ వీడియోని ట్విట్టర్‌లోని అకౌంట్‌లో వీడియోని పోస్ట్ చేశారు.

సాలీడు కోతులు అరుదైనవి.అందులోనూ బ్యాట్‌మేన్ మార్కుతో పుట్టిన ఈ కోతి ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.

దీనికి ఎలాంటి సూపర్ పవర్స్ ఉన్నాయో ఇంకా మేము గుర్తించలేదు.కంటిన్యూగా పోస్టులు పెడుతూ ఉంటామని ఇన్‌స్టాగ్రామ్‌ లోని Brevard Zoo పేజీలో ఏప్రిల్ 25న పెట్టిన పోస్టుకి క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతానికి ఆ పిల్ల కోతిని తల్లితోనే ఉంచుతున్నారు.ఎందుకంటే తల్లి దాన్ని బాగానే చూసుకుంటోంది.

ఈ విషయంలో రొచెల్లో చాలా బాగా చేస్తోందని జూలోని జంతు కార్యక్రమాల డైరెక్టర్ లారెన్ హిన్సన్ తెలిపారు.

Telugu Amazon, Batman, Monkey, America, Spider Monkeys, Wildlife-General-Telugu

స్పైడర్ మంకీలు మధ్య, దక్షిణ అమెరికాకి చెందినవి.అక్కడి అమెజాన్ అడవుల్లో ఇవి చెట్లపై జీవిస్తూ ఉంటాయి.కానీ వీటిని వేటగాళ్లు వేటాడి అక్రమంగా అమ్మేస్తున్నారు.

తెరవెనక భారీ జంతు వ్యాపారం జరుగుతోంది.మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తున్నారు.

అందువల్లే వీటి సంఖ్య తగ్గిపోతూ ఇవి అరుదైనవిగా మారాయి.వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రకారం ఈ కోతులు 24 అంగుళాల ఎత్తు పెరుగుతాయి.

దాదాపు 9 కేజీల బరువు పెరుగుతాయి.వీటిని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొంతవరకూ ఫలితం ఇస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube