అమ్మ కడుపులో ఆడుకోవాల్సిన బిడ్డని బయటకి రాకుండా చాలా మంది మధ్యలోనే గర్భాన్ని తీసేసుకుంటున్నారు ఈ ప్రక్రియను అబార్షన్ అంటారు.ఒక భూమి మీదికి రావాలిసిన బిడ్డను మధ్యలోనే తీసివేసే హక్కు ఎవరికి లేదు.
కలయిక అప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఇక మన దేశం లో అయితే చెప్పన్నక్కర్లే ఆడ పిల్ల పుడుతుంది అంటే ఎక్కువగా అబార్షన్ చేసుకుంటున్నారు.
ఈ వీడియో ఎక్కడ తీసారో తెలియదు కాని అబార్షన్ తరువాత కూడా ఇంకా బతికే ఉంది , ఆ వీడియో చూస్తే మనస్సు చాలా బాధేస్తుంది , ఆ వీడియో మీకోసం
.