సినిమాలో హీరోయిన్ గా నటించి ఊరుకుంటే ఎలా.అందరూ మనగురించి మాట్లాడుకోవాలి,మనం ఫుల్ పాపులర్ అవ్వాలి.
దాని ద్వారా సినిమా అవకాశాలు పెరగాలి… అందుకోసం ఎంత పచ్చిగా అయినా సరే మాట్లాడటానికి సరే ఆలోచించడంలేదు హీరోయిన్స్.ఎంత బోల్డ్ గా మాట్లాడితే అంత ఫాలోయింగ్ పెరుగుతుంది ఇదీ స్ట్రాటజీ అంటున్నారు కొందరు హీరోయిన్స్.
ఇదే కోవలో నడుస్తోంది బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ 28 ఏళ్ళ ఈ భామ…ఇటీవలే విడుదలైన ‘శుభ్ మంగళ్ సావధాన్’, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ చిత్రాల్లో నటించింది.ఈ భామ తాజాగా వైవాహిక జీవితం, సెక్స్ విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పింది.
ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భూమి ఫడ్నేకర్ వారు అడిగిన ఒక విషయానికి సంధానం ఇస్తూ… పెళ్లికి ముందు సెక్స్ అత్యంత సహజమైనదని చెప్పింది.పెళ్ళికి ముందు సెక్స్ తప్పుకాదు అని ఎందుకు అందరు ఈ విషయాన్ని బూతద్దంలో చూస్తారు.
ఇదంతా కామన్ అని చెప్పింది
అయినా ఇప్పుడు అందరూ తలుపుల వెనకాల ఇది కానిచ్చేస్తుంటారు.ఇది పెద్ద విషయమే కాదు.
చాలా మందిలో జరిగే వ్యవహారమే ఇది అని చెప్పేసింది .అంతేకాదు ఇది జరిగిన ప్రతీ ఒక్కరు పెళ్లికి ముందు సెక్స్ గురించి దాచిపెడతారని స్టేట్‌మెంట్ ఇచ్చింది.భోపాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన కెరియర్, నిజ జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించింది.మనల్ని మనం ప్రేమించుకుంటే తరువాత మనతో జీవించే మన లైఫ్ పార్ట్నర్ మనల్ని ప్రేమిస్తాడు అని చెప్పింది ఈ అమ్మడు.
మొత్తానికి బాలీవుడ్ లో ఎప్పుడు ఏమి మాట్లాడాలో,ఎలా మాట్లాడితే అవకాశాలు వస్తాయో బాగానే వంటపట్టించుకుంది ఈ భామ
.