జబర్దస్త్‌లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. జై జబర్దస్త్ అంటూ?

వారం వారం సరికొత్త కామెడీ పంచులతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి కోసం బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు.వారం వారం ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్స్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Latest Promo 5th August 2021 Hyper Aadi Anasuya Immanuel-TeluguStop.com

ఎప్పుడు మాదిరిగానే ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ఎప్పుడు మాదిరిగానే ఈ వారం కూడా హైపర్ ఆది, రాఘవ, అదిరే అభి, తాగుబోతు రమేష్ తమదైన శైలిలో కామెడీ చేసే ఎంతగానో నవ్వించారు.

 Latest Promo 5th August 2021 Hyper Aadi Anasuya Immanuel-జబర్దస్త్‌లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. జై జబర్దస్త్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమంలో చంటి “” గెటప్ వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

Telugu Anasuya, Hyper Aadi, Jabardasth, New Promo-Movie

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న “క్యాలీఫ్లవర్“హీరో సంపూర్ణేష్ బాబు చివరిగా తన సినిమాలోని డైలాగులు చెప్పి అందరినీ సందడి చేశారు.ఈ సందర్భంగా బర్నింగ్ స్టార్ డైలాగులు చెబుతూ.క్యాలీఫ్లవర్ అంటే మార్కెట్లో 20 రూపాయలకు దొరికే దానిని పది రూపాయలకు బేరమాడి.

షాప్ వాడు కవర్ ఇవ్వకపోతే సైకిల్ లో పెట్టుకొని ఇంటికి వచ్చి పెళ్లయితే భార్యకు.పెళ్లి కాకుంటే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర.కుదరకపోతే పులుసు.వీలైతే సాయంత్రం మందులోకి మంచూరియా చేసుకోవడానికి అది క్యాలీఫ్లవర్ కాదు.

క్యాలీఫ్లవర్ అంటే పవర్.నిలువెత్తు టవర్.

స్త్రీల రక్షణ కోసం వచ్చిన మహా క్లవర్ .జై జబర్దస్త్ అంటూ తన పంచ్ డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Hyper Aadi #Anasuya #New Promo #Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు