సూపర్ సర్ప్రైజ్: బ‌ర్త్‌డే కేకులో డ‌బ్బులే డ‌బ్బులు  

viral video, father birthday, surprize, cash, birthday cake - Telugu Birthday Cake, Cash, Father Birthday, Surprize, Viral Video

సాధారణంగా మనం ఎన్నో పుట్టిన రోజులు చేసుకుంటాం.అలా పుట్టినరోజు చేసుకున్న సమయంలో మనకు ఎంతో విలువైన బహుమతి ఇస్తే ఆ ఆనందమే వేరు.

 Ather Birthday Surprize Cash Birthday Cake

ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి గిఫ్ట్ మనకు ఇస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తికి ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సూపర్ సర్ప్రైజ్: బ‌ర్త్‌డే కేకులో డ‌బ్బులే డ‌బ్బులు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ వీడియో చూస్తే వావ్ అని అంటారు అంత అద్భుతంగా ఉంది ఆ వీడియో.

ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. ఓ కూతురు తన తండ్రి పుట్టిన రోజు వేడుకను ఘనంగా చెయ్యాలి అనుకుంది.

దీంతో అతని కుటుంబం కేక్ సిద్ధం చేసింది.కానీ కేక్ కట్ చెయ్యనివ్వలేదు.

ఎందుకంటే ఆ కేక్ కంటే విలువైన బహుమతి ఆ గిఫ్ట్ లో ఉంది కనుక.

దీంతో కేక్ పైనా ఉన్న హ్యాపీ బర్త్ డే టాప‌ర్‌ను బ‌య‌ట‌కు తీస్తుండ‌గా దాని చివ‌ర‌న‌ నోట్ల క‌ట్ట‌లు క‌నిపించాయి.

అవి లగే కొద్దీ వస్తూనే ఉన్నాయి.ఆ డాలర్ల కట్టలు కేకులు తడవకుండా ప్లాస్టిక్ కవర్ లో పెట్టి అందులో రోల్ చేసి పెట్టారు.ఇంకా ఆ నోట్లు తీస్తున్న సమయంలో ఆ తండ్రి ఆనందం చూస్తే మనకు కూడా ముచ్చటేస్తుంది.

ఆ డబ్బు తీస్తూ ఆ తండ్రి ఆనందం తట్టుకోలేక చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.”నాకు తెలుసు మీరు నన్ను తప్పకుండ సర్ప్రైజ్ చేస్తారని” అంటూ అతను డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.ఇది అంత వీడియో తీసి అతని కూతురు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

#Viral Video #Birthday Cake #Surprize #Father Birthday #Cash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ather Birthday Surprize Cash Birthday Cake Related Telugu News,Photos/Pics,Images..