షాకిచ్చిన జాన్వికపూర్..! సెక్సీ ఫోటోలతో శ్రీదేవి కూతురు రచ్చ.! ఇక వీడియో చూస్తే అంతే       2018-06-02   01:20:12  IST  Raghu V

కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వికపూర్. జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్‌తో షాక్ ఇచ్చింది జాన్వి.

అందులో ఈమెని చూసినవాళ్లు జాన్వికపూర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందా? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. లైట్‌గా అందాలు ఆరబోస్తూనే, సెక్సీ లుక్స్‌‌తో యూత్‌ని పిచ్చెక్కించింది. డ్రెస్సుల్లో వెరైటీగా కనిపించింది.

మూడు వెరైటీ డ్రెస్‌లలో క్లోవేజ్ షోతో కాకపుట్టించింది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాలను ఒలకబోస్తూ.. తన నెక్స్ట్ మూవీ సంగతుల్ని ఇష్టా, ఇష్టాలను చెబుతూ కలర్‌ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

-

ధర్మా ప్రొడక్షన్స్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నారు. ప్రేమ-పగల నేపథ్యంలో తెరకెక్కి మారాఠీలో అద్భుతం విజయం సాధించిన సైరాత్ ను హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 20 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

-

ఇప్పుడున్న హీరోయిన్లకు తానేమీ తీసిపోనని నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోయిన్, ఫ్యాషన్ ఇలా రకరకాల కబుర్లు చెప్పేసింది. మరి ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.