సాధారణంగా మనం చూసే కొన్ని సంఘటనలు చూశాక వారు ఎందుకు అలా చేయడానికి ప్రయత్నిస్తారో మనకు వాటి వెనుక ఉన్న అసలు కారణం అర్ధం కాకుండా మిగిలిపోతాయి.అలాంటి వాటిని చూసి మనకు ఆనందిస్తాం కూడా.
అవి కాక కొన్ని సార్లు వాళ్ళు ఒకటి చేద్దామనుకొని ప్రయత్నిస్తే అక్కడ అందుకు విరుద్దంగా జరుగుతుంది.అప్పుడు వారికి జరుగుతుందనేది కూడా అర్ధం కాకుండా ఉంటుంది.అక్కడ జరిగేది ఏదీ వారి చేతుల్లో ఉండదు కూడా.అలా జరిగి విషాదాలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.కాని తృటిలో ప్రాణాపాయస్థితి నుండి తప్పించుకొని బయటపడుతుంటారు.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఓ మహిళ మార్కెట్ కు కారులో వచ్చి తిరిగి తన పూర్తి చేసుకొని తిరిగి తన కారులోకి వెళ్ళి నిప్పు వెలిగించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆమె ఎగిరి ఇంకొక కారు మీద పడింది.తరువాత వెంటనే తేరుకొని తన వస్తువులను తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చింది.
అలా కారు మొత్తం కారు తగలబడింది.ఆ సదరు మహిళ ఏదో చేయాలనుకుంటే అసలుకే ఎసరు వచ్చిన విధంగా ఏకంగా కారు తగలబడడంతో ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది.
ఈ వీడియో చూసిన నెటిజన్ల రకరకాల కామెంట్లతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.