విటమిన్ E ఆయిల్ జుట్టుకు ఎంత మాయ చేస్తుందో తెలుసా?  

విటమిన్ E ఆయిల్ జుట్టుకు ఎంత మాయ చేస్తుందో తెలుసా?-

It is natural that every woman wants beautiful, long and long hair. However, some of the precautions are essential if you want to have hair. Vitamin E can help a lot of hair care. In the meantime, it is one of the most useful ingredients for hair. Vitamin E causes smoothness and lightening of the oil hair. Now let's see how using vitamin E oil can benefit most of the hair.

.

Take a mixture of two vitamin E capsules in a bowl and mix it with almond oil and mix well. Take this mixture to a head and shake with a light shampoo after 20 minutes. This is a good result if you do it once a week .. In a bowl, take two oils from the vitamin E capsule and add the fish oil in it and leave it for an hour. After that, you need to thaw with a light shampoo with warm water. If you do it once a week, then the soft hair will be your own.

ప్రతి మహిళ అందమైన,ఒత్తైన,పొడవైన జుట్టు కావాలని కోరుకోవటం సహజమే. అయితఆలా జుట్టు ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జుట్టు సంరక్షణకవిటమిన్ E చాలా సహాయపడుతుంది..

విటమిన్ E ఆయిల్ జుట్టుకు ఎంత మాయ చేస్తుందో తెలుసా?-

ఒకరకంగా చెప్పాలంటే జుట్టుకు చాలా బాగఉపయోగపడే పదార్ధాలలో ముందు ఉంటుంది. విటమిన్ E ఆయిల్ జుట్టుకమృదుత్వాన్ని,మెరుపును కలిగిస్తుంది. ఇప్పుడు విటమిన్ E ఆయిల్ ని ఎలఉపయోగిస్తే జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలబాదం ఆయిల్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 2నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఏర్పడుతుంది.

ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో చేనూనెను కలిపి తలకు పట్టించి ఒక గంట ఆలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చననీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి..

ఈ విధంగా వారానికి ఒకసారచేస్తూ ఉంటే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో ఒస్పూన్ పెరుగు కలిపి తలకు పట్టించి ఒక గంట ఆలా వదిలేయాలి. ఆ తర్వాగోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఈ విధంగవారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృదువైన,ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.