వర్జీనియాలో తెలుగు ఎన్ ఆర్ ఐ మృతి...  

Telugu Nri Udaya Kiran Died In Varginia Due To H1n1 Flu-telugu Nri Flu,telugu Nri Udaya Kiran,udaya Kiran Peddu,తెలుగు ఎన్ ఆర్ ఐ

అమెరికాలోని వర్జీనియా లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల కి చెందిన ఉదయ్ కిరణ్ పెద్దు అనే వ్యక్తి H1N1 (స్వైన్ ఫ్లూ) ఫ్లూ కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.ఉదయ్ కి భార్య స్పందన,7 సంవత్సరాల కుమారుడు ఉన్నారు.Uday Spandana, Family and Friends created GOFundMe fundraising camapian with below detials. Please spread the word and help family..

వర్జీనియాలో తెలుగు ఎన్ ఆర్ ఐ మృతి...-Telugu NRI Udaya Kiran Died In Varginia Due To H1N1 Flu

Link : https://www.gofundme.com/loss-of-udaya-kiran-peddu.

Any donation will be used for following:.

– Funeral expenses..

– Transportation to India..

– Unforeseen debt due to sudden death..

– Supporting our 7 year child for his education..

– Housing & living expenses..

– Medical expenses..

ఈ విషయాన్ని తోటి తెలుగు మిత్రులకి షేర్ చేసి సహాయం చేయగలరు.