లగడపాటి ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ దే హావ!  

Lagadapati Survey Results On Ap Elections-

ఎగ్జిట్ పోల్స్ సందడి ఏపీలో ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది.ఎవరికి వారు తాము చేసిన సర్వే రిపోర్ట్స్ ను జనాల మీదకు వదిలేయడం స్టార్ట్ చేస్తారు.అంతేకాదు 23 వ తేదీన ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా నేడు సూచాయగా తేలిపోనుంది.అందుకే అందరు కౌంటింగ్ తేదీ రోజున వచ్చే ఫలితం కోసం ఎంత టెన్షన్ పడుతున్నారో అంతే టెన్షన్ నేడు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ మీద కూడా పడుతున్నారు..

Lagadapati Survey Results On Ap Elections--Lagadapati Survey Results On AP Elections-

ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లగడపాటి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో చెప్పారు.ఏపీలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో మెజార్టీ లోక్ సభ సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పారు.

Lagadapati Exit Polls: