రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా... అయితే ఈ ఆహారాలు మీ కోసమే  

Anemia occurs when our body does not have enough blood. Anemia is also a problem caused by lack of sufficient iron in the body and vitamin deficiency. In recent times the number of people suffering from anemia in our country grows well. This problem is found in most women. This problem is also noticeable in young children as it does not take proper nutrition. But do you think there is a solution to this problem? But it is enough to make some changes in our diet. Let's learn about them.

.

Fresh greens are especially rich in asparagus, pumpkin curry, spinach and methi curry. Therefore, make sure you have a leaflet in your diet every day. Iron is also rich in almonds, cashew nuts and dry dates. These should also be taken every day. Vitamin C is rich in lemon, amla, jam and teeth and can be excluded from anemia if the sprouting of pulses.

Soybean bean increases the energy absorption of body nutrients. The body is well absorbed by the iron in the food we eat. Beat root contains iron, proteins and vitamin. Hence, people who suffer from anemia often get the beat route out of the problem.

మన శరీరంలో సరిపడా రక్తం లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అలాగే శరీరంలతగినంత ఐరన్ లేకపోవటం మరియు విటమిన్స్ లోపం కారణంగా కూడా రక్తహీనత సమస్ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య బాగపెరుగుతుంది...

రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా... అయితే ఈ ఆహారాలు మీ కోసమే-

ఈ సమస్య అధికంగా స్త్రీలలో కనపడుతుంది. సరైన పోషకాహారతీసుకోకపోవటం వలన చిన్న పిల్లలలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనపడుతుందిఅయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అయితే మన ఆహారంలకొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర‌, పాలకూర, మెంతి కూర వంటవాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు ఆహారంలో ఒక ఆకుకూఉండేలా చూసుకోవాలి.

అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుందివీటిని కూడా ప్రతి రోజు తీసుకోవాలి.విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు మరియమొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుండి బయట పడవచ్చు..

సొయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తపెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్ ని శరీరం బాగగ్రహిస్తుంది.

బీట్ రూట్ లో ఐరన్, ప్రొటీన్‌లు,విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి.

అందువల్రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ ని తరచుగా తీసుకుంటే ఆ సమస్య నుండి బయపడవచ్చు.

తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ లు సమృద్ధిగా ఉండుట వలన రక్త హీనత నుండకాపాడుతుంది. కాస్త నీరసంగా అనిపిస్తే ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్తేనే కలుపుకొని త్రాగితే వెంటనే రిలాక్స్ అవుతారు.

అయితే మధుమేహఉన్నవారు మాత్రం తేనే తీసుకోకూడదు.