మొటిమల మచ్చలు తగ్గటానికి పసుపు పేస్ పాక్స్  

  • పసుపును సాధారణంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ పసుపులో ఎన్నఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

  • మొటిమల మచ్చలు తగ్గటానికి పసుపు పేస్ పాక్స్-

  • పసుపులో క్రిమినాశక లక్షణాలు ఉండుట వలఆరోగ్యపరంగా మరియు అందం సంరక్షణలోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగజిడ్డు చర్మం గల వారిలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

  • అయితే పసుపునఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

    పసుపులో క్రిమినాశక కారకాలు మరియు మంటను తగ్గించే లక్షణాలు ఉండుట వలమొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.

  • ఇప్పుడు పేసప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి. వాటికీ ఏమి అవసరం అవుతాయో వివరంగతెలుస్కుందాం.

  • కావలసిన పదార్ధాలు

    శనగపిండి

    పసుపు

    పెరుగు

    -

    శనగపిండి చర్మంలో మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది. పసుపక్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండి బాక్టీరియాను నాశనంచేయడంలో ప్రధాపాత్రను పోషిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మొటిమల కారణంగా వచ్చమచ్చలను తగ్గిస్తుంది.

  • ఒక బౌల్ లో శనగపిండి,పసుపు,పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండమొటిమల మచ్చలు కూడా మాయం అవుతాయి.