మొటిమలతో ఇబ్బందిగా ఉందా ? ఈ చిట్కాలను ఫాలో అయితే సరి  

ముఖం మీద మొటిమలు వచ్చాయంటే ముఖం చాలా అసహ్యంగా కనపడుతుంది. వాటినవదిలించుకోవటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలలభాగంగా మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల క్రీమ్స్ ని వాడుతూ ఉంటాం...

మొటిమలతో ఇబ్బందిగా ఉందా ? ఈ చిట్కాలను ఫాలో అయితే సరి-

అయితఎటువంటి ప్రయోజనం లేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిఅందువల్ల ఇంటిలో సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్ధాలతో మొటిమలనతగ్గించుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

వంటసోడాలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అల్లంలో వాపు వ్యతిరేక, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలనసమర్ధవంతంగా తగ్గించటంలో సహాయపడుతుంది. అల్లం రసంను మొటిమలు ఉన్ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

ఇది ముఖంపజిడ్డును తొలగించటమే కాకుండా మచ్చలను కూడా తొలగిస్తుంది...

నల్ల జీలకర్రలో ఫంగల్ వ్యతిరేక లక్షణాలు, విటమిన్ ఇ,జింక్ సమృద్ధిగఉండుట వలన మొటిమలను తగ్గిస్తుంది. నల్ల జీలకర్రను పొడిగా చేసి తేనే కలిపమొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రచేసుకోవాలి.

దాల్చినచెక్క పొడిలో తేనే కలిపి ముఖానికి మాస్క్ వేసుకోవాలి. 20 నిముషాలఅయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాల్చినచెక్బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు కలిగివుంటుంది. తేనె వాపులకి వ్యతిరేకంగపనిచేసి, చర్మానికి ఉపశమనాన్ని ఇస్తూ తేమను కూడా అందిస్తుంది.