మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే...బెస్ట్ టిప్స్  

We'll be very fond of makeup. If the makeup does not last long, the face becomes disheartened. Skin philosophy, contamination, and some types of cosmetics are the reasons for not making long makeup on the face. Some tips follow the way to get out of this problem.

Before applying makeup, clean the face with warm water. Doing this will remove the impurities on the face and make makeup longer.
Writing a moisturizer is like a foundation for make up for makeup. Writing a moisturizer will facilitate facial skin dryness.
Make-up is also a long time for primer writing. Primer is the base for the foundation.
Using silicon based foundation helps to close skin rings. Dry skin helps to keep the skin moist. The foundation also helps to avoid pigmentation and black spots.
A good quality powder should be used. Apply the powder to the face with the help of a brush.
Use of waterproof is a great choice for all kinds of makeup. Using waterproof products does not require touch ups.

ఎంతో కస్టపడి మేకప్ వేసుకుంటూ ఉంటాం. ఆ మేకప్ ఎక్కువసేపు లేకపోతే ముఖఅందవిహీనంగా కనపడుతుంది. ముఖం మీద మేకప్ ఎక్కువసేపు ఉండకపోవటానికి చర్తత్త్వం, కాలుష్యం,కొన్ని రకాల కాస్మొటిక్స్ వంటివి కారణాలుగచెప్పవచ్చు..

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే...బెస్ట్ టిప్స్-

ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితసరిపోతుంది

మేకప్ వేసుకోవటానికి ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద మలినాలు తొలగిపోయి మేకపఎక్కువసేపు నిలుస్తుంది.

మాయిశ్చరైజ్ రాయటం అనేది మేకప్ ఎక్కువగా నిలవటానికి పునాదిలా ఉంటుందిమాయిశ్చరైజ్ రాయటం వలన ముఖ చర్మం పొడి పొడిగా లేకుండా ఉంటుంది..

ప్రైమర్ రాయటం వలన కూడా మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

ప్రైమర్ అనేదఫౌండేషన్ కి బేస్ గా ఉపయోగపడుతుంది.

సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్ ను ఉపయోగిస్తే చర్మ రంద్రాలను మూయటానికసహాయపడుతుంది. పొడి చర్మం వారికి చర్మంను తేమగా ఉంచటానికి చాలా బాగసహాయపడుతుంది.

ఫౌండేషన్ అనేది పిగ్మెంటేషన్ మరియు నల్లని మచ్చలకనపడకుండా చేయటానికి కూడా సహాయపడుతుంది.

మంచి నాణ్యత కలిగిన పౌడర్ ని వాడాలి. ముఖానికి పౌడర్ ని బ్రష్ సాయంతఅప్ప్లై చేయాలి.

మేకప్ కి సంబందించిన అన్ని రకాల ఉత్పత్తులను వాటర్ ప్రూఫ్ వాడటం చాలఉత్తమం. వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులను వాడటం వలన టచ్ అప్స్ ఇచ్చే అవసరఉండదు.